Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..
- సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడి ఫోటో వైరల్..
- మెట్ల మీదుగా పారిపోతుండగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై అతడి ఇంట్లోనే దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యావత్ చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు రాజకీయ విమర్శలకు కూడా కారణమవుతోంది. దొంగతనం పాల్పడేందుకు వచ్చిన దుండగుడు, సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సైఫ్ 6 కత్తిపోట్లకు గురయ్యాడు. మెడ, వెన్నుముక ప్రాంతంలో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు సర్జరీలు జరిగాయి. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు చెప్పారు.
Read Also: Vishwak Sen: విశ్వక్ సేన్ ‘లైలా’ టీజర్‌ను ఎంజాయ్ చేసిన బాలయ్య
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ఇదిలా ఉంటే, ఇప్పటికే దుండగుడిని పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 2.33 గంటలకు సైఫ్ ఇంటికిలో దుండగుడు మెట్ల మార్గంలో వెళ్తున్న వీడియో సీసీటీవీలో రికార్డయ్యింది. దుండగుడి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీ షర్ట్, జీన్స్ ధరించిన వ్యక్తి మెట్లు దిగుతున్న వీడియో రికార్డ్ అయింది. వెళ్లిపోయే క్రమంలో అతను సీసీకెమెరా వైపు చూడటం గమనించవచ్చు.
సైఫ్ అలీ ఖాన్, అతని భార్య మరియు నటి కరీనా కపూర్ ఖాన్, వారి కుమారులు బాంద్రా వెస్ట్‌లోని 12 అంతస్తుల భవనంలో నాలుగు అంతస్తులలో ఉన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. దొంగతనం చేసేందుకు దుండగుడు ఇంట్లో కి ప్రవేశించినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించడానికి అపార్ట్మెంట్ వెనక ఉన్న ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించాడు.
सैफ अली खान के घर में घुसकर चाकू मारने वाले का सीसीसीटी सामने आया। इसे देखकर लग रहा है कि पुराना बदमाश है। ये पुराना क्रिमिनल हो सकता है। #Saif #SaifAliKhanNews #cctvsaif #cctv #Mumbai #KareenaKapoorKhan #saifali #SaifAliKhanNews #SAIFALIKHANATTACK #SaifAliKhanInjured pic.twitter.com/ls8CRJMbmo
— Sunil Maurya (@smaurya_journo) January 16, 2025
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!