Vishwak Sen: ముందే విశ్వక్ లైలా టీజర్ చూసేసిన బాలయ్య.. షాకింగ్ రియాక్షన్
- విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘లైలా’
- జనవరి 17న ఈ మూవీ టీజర్ రిలీజ్
- ‘ ముందే టీజర్ ను చూసేసిన బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు ఎంచుకుంటు ముందుకు సాగుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు. అందులో విశ్వక్ సేన్ ఒకడు. మంచి హిట్ కోసం చూస్తున్నా ఈ హీరో ప్రస్తుతం ‘లైల’ అనే మూవీ చేస్తున్నాడు.రామ్ నారాయణ్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
అయితే బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ సెలబ్రేషన్స్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఈవెంట్ ను ఎంతో ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా బాలయ్య హీరోయిన్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Also Read
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
- Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
- Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
- Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
ఈ ఈవెంట్ లో భాగంగా విశ్వక్ తన ‘లైలా’ టీజర్‌ను మొదటగా బాలయ్యకు చూపెట్టగా.. అది చూసిన బాలయ్య తెగ ఎంజాయ్ చేశాడు. అంతేకాదు అద్భుతంగా ఉందంటూ విశ్వక్‌ను మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘లైలా’ మూవీ టీం సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ‘లైలా’ టీజర్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగిపొయ్యాయి. ఈ టీజర్‌ను జనవరి 17న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!