Bihar: లాలూ ఫ్యామిలీలో ముసలం.. కుమార్తె రోహిణి ఆచార్య సంచలన నిర్ణయం..
- లాలూ కుటుంబంలో ఫ్యామిలీ వార్..
- పాలిటిక్స్‌కు కుమార్తె రోహిణి ఆచార్య గుడ్ బై..
- కుటుంబంతో సంబంధాలు లేవని ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణంగా పరాజయం పాలైంది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని పార్టీ కనీసం గౌరవప్రదమైన సీట్లను కూడా సంపాదించలేకపోయింది. పార్టీ చరిత్రలోనే రెండో అత్యంత దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది. ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టుల ‘‘మహా ఘట్బంధన్’’ కూటమి 243 సీట్లలో కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఎన్డీయే 202 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది.
Read Also: Bihar Election Results: ‘‘ఓటమికి కుంగిపోము, గెలుపుకు పొంగిపోము’’.. ఆర్జేడీ తొలి స్పందన..
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
ఇదిలా ఉంటే, ఈ ఫలితాలు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చు పెట్టింది. కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. తాజాగా, లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలను వదిలిపెడుతున్నట్లు చెప్పింది. తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆర్జేడీ రెబల్ సంజయ్ యాదవ్, తన భర్త రమీజ్ ఆలం సలహాతో తాను ఈ చర్య తీసుకున్నానని చెప్పింది. తాను అన్ని నిందల్ని భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఇప్పటికే లాలూ కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ నుంచి బహిష్కరించబడ్డాడు. ఆయన ఈ ఎన్నికల్లో సొంత పార్టీని ఏర్పాటు చేసుకుని పోటీ చేశాడు. మహువా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!