Char Dham Yatra : చార్‌ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని యాత్రలలో చార్ ధాయ్ యాత్ర ప్రత్యేకమైనది. అయితే ఈ సంవత్సరం ప్రారంభ నుంచే చార్ ధామ్ యాత్ర వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర మే 3న ప్రారంభించారు అధికారు. అయితే.. చార్ ధామ్ యాత్రకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు పేర్కొన్నారు. 2019లో 7 నెలల పాటు సాగిన చార్ ధామ్ యాత్రలో 34 లక్షల మంది భక్తులు హాజరైన రికార్డు ఉంది. అయితే.. కరోనా కారణంగా ఆ తర్వాత 2 ఏళ్లపాటు పాక్షిక యాత్రకు మాత్రమే అనుమతించారు అధికారులు. అయితే తాజా పరిస్థితులు దృష్ట్యా.. ఉత్తరాఖండ్ అధికారులు రెండేళ్ల అనంతరం పూర్తి స్థాయిలో చార్ ధామ్ యాత్ర ప్రారంభించారు.
దీంతో.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటికే 14 లక్షల మందికి పైగా యాత్రకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి ధామ్‌లకు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే భారీ వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్లు చెబుతున్న అధికారులు.. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహంతో తొలిసారిగా కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే మార్గంలో పాదచారుల కారణంగా రహదారి మార్గం మూసుకుపోయిందని తెలిపారు. ఇక యాత్రకు వస్తున్న వారిలో అత్యధిక మంది భక్తులు తమ బస ఏర్పాట్లను వెల్లడించడంలేదని, అధికారుల అంచనా ప్రకారం యాత్రకు వచ్చే పర్యాటకులు హోటళ్లు, హోమ్‌స్టేలలో బుకింగ్ చేయడం లేదని, ఎక్కడా బస ఏర్పాటు చేయకపోతే ప్రయాణం మానుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది అధికార యంత్రాంగం.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!