Puja Khedkar: పూజా ఖేద్కర్ తల్లి మనోరమాపై మర్డర్ కేసు నమోదు
- పూజా ఖేద్కర్ తల్లి మనోరమాపై మర్డర్ కేసు నమోదు
- పొలంలో రైతును తుపాకీతో బెదిరించిన మనోరమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీకాల్డ్ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ తల్లిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పొలంలో ఓ రైతును తుపాకీతో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై చర్యలకు ఉపక్రమించారు.
ఇది కూడా చదవండి: Tata Curvv: “టాటా కర్వ్” వచ్చేస్తోంది.. రేపే ఆవిష్కరణ.. ధర, ఫీచర్లు ఇతర వివరాలు..
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
తుపాకీతో రైతును బెదిరించినందుకు పూజా ఖేద్కర్ తల్లి మనోరమపై హత్యాయత్నం అభియోగాలు మోపారు. రెండ్రోజులుగా పరారీలో ఉన్న మనోరమ ఖేద్కర్‌ను గురువారం ఉదయం అరెస్టు చేశారు. వీడియో వైరల్ తర్వాత ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆమె పూణెలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో ఆమెను హాజరుపరచగా… రెండు రోజుల పాటు న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. కోర్టులో మనోరమా ఖేద్కర్ తరఫు న్యాయవాది ఆమెకు ఆయుధాల లైసెన్స్ ఉందని చెప్పారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసమే తుపాకీ లైసెన్సులు జారీ చేస్తున్నామన్నారు. అంతే తప్ప ఇతరులపై దాడి కోసం కాదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Minister Satya Kumar: గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది..
పూజా ఖేద్కర్‌పై అనేక ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఆమె యొక్క శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఇక కేంద్రం కూడా ఏకసభ్య కమిటీ వేసింది. రెండు వారాల్లో నివేదిక అందజేయనున్నారు. మరోవైపు పూజా అక్రమ కట్టడాలను పూణె మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్..ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!