10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు
- టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక
- 600కు గాను 594 మార్కులు
- ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీబీఎస్, అలాగే ఆయా స్టేట్స్‌కు సంబంధించిన బోర్డు ఎగ్జామ్స్ అయిపోవడం.. ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. మంగళవారం రాజస్థాన్ 10వ తరగతి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ ఫలితాల్లో బాలికలు అద్భుతమైన సత్తాను చాటారు. టాప్ ర్యాంక్‌ను బాలికనే సొంతం చేసుకుంది. 99 శాతం మార్కులతో చేష్ట శర్మ అనే బాలిక స్టేట్ ఫస్ట్‌తో చరిత్ర సృష్టించింది. 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఇటీవల రాజస్థాన్‌లో లక్షలాది మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇక ఫలితాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. త్వరగానే వారి నిరీక్షణ ఫలించింది. రాజస్థాన్ ప్రభుత్వం మంగళవారం ఉదయం టెన్త్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల్లో విజయం సాధించడంతో పిల్లలతో తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఈ ఫలితాల్లో చేష్ట శర్మ 594 మార్కులు సాధించడంతో రాష్ట్ర ప్రజలను ఆశ్చర్య పరిచింది. యావత్ రాజస్థాన్‌కే కీర్తి తెచ్చిందని రాజస్థానీయులు ప్రశంసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇస్లామాబాద్‌లో చర్చలు..!
తాజావార్తలు
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!