Rahul Gandhi: ప్రధానికి, నాకు “భార్యల” సమస్య లేదు.. లోక్‌సభలో రాహుల్ గాంధీ..
- ప్రధానికి, నాకు భార్యల సమస్య లేదు..
- లోక్‌సభలో రాహుల్ గాంధీ కామెంట్స్‌తో నవ్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై రాహుల్ గాంధీ శుక్రవారం లోక్‌సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ నేత ప్రసంగం సమయంలో ఆయన చమత్కారాలతో సభ ఒక్కసారిగా నవ్వింది. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి, సోదరి, భార్య రూపంలో మహిళలు ప్రభావం ఎంతో ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. మనం మహిళను ఒక శక్తిగా, ఒక జీవితాన్ని నడిపించే శక్తిగా చూస్తామని అన్నారు. ప్రతీ ఒక్కరు కూడా తల్లి, సోదరి, భార్య ద్వారా ఎంతో ప్రభావితమవుతారని అన్నారు.
Read Also: RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..
Also Read
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
అయితే, రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేస్తూనే.. నాకు, ప్రధాని నరేంద్రమోడీకి ‘‘భార్యల సమస్య’’ లేదని అనడంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరబూశాయి. తన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేసిన ప్రసంగాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. తన సోదరి చేసిన ప్రసంగం అద్భుతమని కొనియాడారు. ‘‘నిన్న, మా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో బహుశా నేను చేయలని పనిని నా సోదరి 5 నిమిషాల్లో సాధించడం చూశాను. అదేటంటే ఆమె అమిత్ షాను నవ్వించింది’’ అని అన్నారు.
గురువారం ప్రియాంకాగాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును విమర్శించారు. ఈ బిల్లు ఇదిలా ఉంటే, చాణక్యుడిని ప్రస్తావిస్తూ ఆమె వేసిన సెటైర్లు సభలో నవ్వులు పూయించాయి. కేంద్రం హోం మంత్రి అమిత్ షా కూడా ప్రియాంకా వ్యాఖ్యలకు నవ్వారు. ‘‘మీరంతా పక్కా ప్లాన్‌తో వచ్చారు. ఈ రోజు గనుక చాణక్యుడు బతికి ఉంటే మీ కుయుక్తికి ఆయన ఆశ్చర్యపోయి ఉండేవారు.’’ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలుకే అమిత్ షాతో పాటు మంత్రులు కిరెన్ రిజిజు నవ్వారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!