Punjab: గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్ ఎన్‌కౌంటర్‌లో మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: వరస ఎన్‌కౌంటర్లతో పంజాబ్ రాష్ట్రం దద్దరిల్లులోంది. అక్కడి భగవంత్ మన్ సర్కార్ గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ స్మగ్లర్లు, ఇతర నేరస్తులను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో పది కన్నా ఎక్కువ ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి.
తాజాగా కీలక డ్రగ్ కింగ్ పిన్, గ్యాంగ్ స్టర్ అమృత్ పాల్ సింగ్(22) ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఇటీవల అమృత్ పాల్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హెరాయిన్, అతని వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు అతడిని జండియాల గురు ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు.
Also Read
Read Also: Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్.. క్షమించండి అంటూ వీడియో రిలీజ్
ఆ ప్రాంతానికి చేరుకున్న నిందితుడు కస్టడీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పొలీసులుపై కాల్పులు జరిపాడు. ప్రతిస్పందనగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు అమృత్‌సర్ గ్రామీణ ఎస్పీ సతీందర్ సింగ్ ధృవీకరించారు. విచారణలో అతను 2 కిలోల హెరాయిన్ దాచినట్లు వెల్లడైంది. డ్రగ్స్‌తో పాటు ఒక పిస్టర్ కూడా దాచాడని, దాంతోనే పోలీసులపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. అమృత్ పాల్ సింగ్ జండియాల గురు సమీపంలోని భగవా గ్రామానికి చెందిన వాడు. ఇతనిపై మూడు హత్య నేరాలు ఉన్నాయి.
VIDEO | Gangster Amritpal Singh (22) killed in an exchange of fire with #Punjab Police while trying to flee in Amritsar's Jandiala Guru area. Two police officials also injured.
"During interrogation, he disclosed that he had hidden 2 Kgs of heroin. We brought him here to recover… pic.twitter.com/ORcaBNO3Ru
— Press Trust of India (@PTI_News) December 20, 2023
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!