Pune: నాన్నకు అనారోగ్యమని అబద్ధం.. మహిళ సహోద్యోగిని చంపిన వ్యక్తి..
- పూణేలో దారుణం..
- మహిళా కొలీగ్ని కత్తితో పొడిచి చంపిన వ్యక్తి..
- తండ్రికి అనారోగ్యమని అబద్ధమాడి డబ్బులు తీసుకున్న మహిళ..
- డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోనే హత్య..
- హత్యను అడ్డుకోక, రికార్డ్ చేసిన ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: పూణేలో మంగళవారం దారుణం జరిగింది. ఓ కంపెనీలో పనిచేస్తున్న మహిళా సహోద్యోగిని వ్యక్తి దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటన అందరి కళ్ల ముందే జరిగినా, ఒక్కరూ కూడా ఆపేందుకు ప్రయత్నించ లేదు. ఈ ఘటన నగరంలోని ఎరవాడ ప్రాంతంలో జరిగింది. మహిళని పార్కింగ్ ప్లేస్‌లో వంటగదిలో వాడే కత్తితో పొడిచాడు. తప్పుడు విషయాలు చెప్పి, తనను మోసం చేసి డబ్బులు తీసుకున్నందుకే హత్య జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కి అమెరికా భారీ షాక్.. కీలక హోదాను రద్దు చేయాలని బిల్లు..
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
ఎరవాడలోని బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్(బీపీఓ) కంపెనీ అయిన డబ్ల్యుఎన్ఎస్ గ్లోబల్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల కృష్ణ కనోజ, తన మహిళ కొలీగ్ అయిన 28 ఏళ్ల శుభద కొడారేని హత్య చేశాడు. శుభద తన తండ్రికి బాగా లేదని చెప్పి కనోజ నుంచి చాలా సార్లు డబ్బు అప్పుగా తీసుకుంది. అనారోగ్యం కారణంగా చెప్పి చికిత్స కోసం డబ్బు తీసుకుంది. కనోజ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు, కొడారే తన తండ్రి పరిస్థితిని చూపుతూ నిరాకరించింది.
అయితే, అసలు విషయం తెలుసుకునేందుకు ఇటీవల ఆమె స్వస్థలానికి వెళ్లాడు. అక్కడ ఆమె తండ్రికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని తెలుసుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతలో శుభద కొడారేను కృష్ణ కనోజ ఆఫీస్ పార్కింగ్ ప్లేస్‌కి పిలిచి తన డబ్బు ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో తనతో తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. పార్కింగ్ స్థలంలో చాలా మంది ఉన్నప్పటికీ, ఒక్కరూ కూడా ఆపడానికి ప్రయత్నించలేదు. చాలా మంది ఈ హత్యను రికార్డ్ చేశారు.
खरोखरच महाराष्ट्रचा बिहार झालाय, असं आता म्हणायला हरकत नाही.@CMOMaharashtra@Dev_Fadnavis@DGPMaharashtra@CPPuneCity
कोयत्याने वार, तरुणीचा खून अन् बघ्यांची गर्दी; येरवड्यातील त्या खुनाचा व्हिडिओ व्हायरल..#pune #yerwada #Police #crime pic.twitter.com/uer2uMcmku— Mahesh Patil – Benadikar (@MaheshPatil_B) January 9, 2025
తాజావార్తలు
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!