PM Modi: ఆదివారం వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన
- ఆదివారం వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన
- రూ.6100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆర్జే శంకర్ కంటి ఆస్పత్రిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4:15 గంటలకు వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సం, శంకుస్థాపన చేయనున్నారు.
ఇది కూడా చదవండి: GST: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
వారణాసి కమీషనర్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ.. అక్టోబర్ 20న వారణాసిలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారన్నారు. అలాగే 23 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారని చెప్పారు.
ఇది కూడా చదవండి: NTR Devara 2: ఈసారి అంతకు మించి.. ఆ స్టార్స్ కూడా?
Prime Minister Narendra Modi will visit Varanasi on 20th October. At around 2 PM he will inaugurate RJ Sankara Eye Hospital. Thereafter, at around 4:15 PM, he will inaugurate and lay the foundation stone of multiple development projects in Varanasi. pic.twitter.com/bpIqzHaSgk
— ANI (@ANI) October 19, 2024
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!