PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రిమండలితో సహా రాజీనామా సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలిని రాష్ట్రపతి కోరారు. జూన్ 8న మరోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Read Also: ICC T20 World Cup: పాకిస్తాన్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
2024 లోక్‌సభ ఎన్నికల్లో 543 ఎంపీ స్థానాలకు గానూ 240 సీట్లను గెలుచుకుంది. అయితే ఎన్డీయే కూటమిగా 293 స్థానాలు సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 272ని దాటింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతగా 282, 303 సొంతంగా సాధించింది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు మాత్రం జేడీయూ, తెలుగుదేశం వంటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 233 సీట్లను సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కి చాలా దూరంగా నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతగా 370 సీట్లు సాధించాలని అనుకున్నప్పటికీ, 240కి పరిమితమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల ఎన్డీయే మీటింగ్ జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా లేఖ సమర్పించే అవకాశం ఉంది.
Prime Minister Narendra Modi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. The Prime Minister tendered his resignation along with the Union Council of Ministers. The President accepted the resignation and requested the Prime Minister and the Union Council of Ministers… pic.twitter.com/SHIj1UMWpY
— ANI (@ANI) June 5, 2024
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!