PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- సరికొత్త రికార్డ్ సృష్టించిన మోడీ
- పన్నెండేళ్ల పాటు ఏకధాటిగా పాలించిన నేతగా చరిత్ర
- ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానిగా మోడీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని పన్నెండేళ్ల పాటు పాలించిన నేతగా మోడీ చరిత్ర సృష్టించారు. దీంతో దేశ నాయకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నాయకుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇక బుధవారం సాయంత్రం ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీఏ (NDA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోడీని నాయకులంతా అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఝుల్మురి రుచిచూశారు. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా ఝుల్మురి అందించారు. అనంతరం నాయకులకు మోడీ స్వయంగా అందించారు. అందరితో కలిసి తింటూ ఆస్వాదించారు.
ఝుల్మురి ప్రత్యేక ఇదే
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ఝుల్మురి ఎంత ప్రత్యేకమైందో తెలిసింది. ప్రచారంలో భాగంగా మోడీ షాపు దగ్గరకు వెళ్లి డబ్బులిచ్చి ఝుల్మురి తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా మరోసారి రుచిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..

భారత్ మండపంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు. రాబోయే రాజకీయ వ్యూహాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి బలోపేతంపై సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం.


#WATCH | Prime Minister Narendra Modi shares Jhalmuri with fellow NDA leaders at the NDA meeting today at Delhi's Bharat Mandapam.
(Source: Narendra Modi/Instagram) pic.twitter.com/JbTckJSjGP
— ANI (@ANI) June 10, 2026
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!