Donald Trump: ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికాకు వస్తారు..
- ఫిబ్రవరిలో మోడీ అమెరికా పర్యటన ఉండే అవకాశం..
- వైట్‌హౌజ్‌లో సమావేశమవుతామన్న ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరువురు నేతల రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ ఫిబ్రవరిలో తనతో వైట్‌హౌజులో సమావేశమయ్యే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడా నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్‌కి తిరిగి వెళ్తున్న సందర్భంతో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
Read Also: AIIMS CRE Recruitment 2025 : ఎయిమ్స్‌లో 4,576 జాబ్స్.. నెలకు రూ. 92 వేల జీతం.. మిస్ చేసుకోకండి
Also Read
- Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?
- Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
- Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
‘‘ఈ ఉదయం (సోమవారం) నేను అతడితో(మోడీ)తో చాలా సేపు మాట్లాడాను. ఆయన వచ్చే నెలలో, బహూశా ఫిబ్రవరిలో అమెరికా సందర్శించనున్నారు. భారతదేశంతో మాకు మంచి సంబంధం ఉంది’’ అని ట్రంప్ చెప్పారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో చివరి పర్యటన భారత్‌లోనే జరిగింది. ట్రంప్, మోడీకి వ్యక్తిగత స్నేహం ఉంది. ఇద్దరూ ఇద్దరూ సెప్టెంబర్ 2019లో హ్యూస్టన్‌లో మరియు ఫిబ్రవరి 2020లో అహ్మదాబాద్‌లో జరిగిన రెండు వేర్వేరు ర్యాలీలలో వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్‌తో మాట్లాడిన ముగ్గురు ప్రపంచ అగ్రశ్రేణి నాయకుల్లో ప్రధాని మోడీ ఒకరు.
తాజావార్తలు
-
Huzurabad Clash : హుజూరాబాద్‌లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
-
Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?
-
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
-
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..