PM Modi: డిజైన్.. అభివృద్ధి మా నినాదం.. ఏఐ దేశానికి గొప్ప అవకాశం అన్న మోడీ
- డిజైన్.. అభివృద్ధి మా నినాదం
- AI కోసం MANAV దార్శనికత వివరణ
- ఏఐ దేశానికి గొప్ప అవకాశం అన్న మోడీ
డిజైన్.. అభివృద్ధి భారతదేశ నినాదం అని.. ఏఐ దేశానికి గొప్ప అవకాశం అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమ్మిట్‌కు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘‘ఏఐ కేంద్రంగా భారత్ మారుతుంది. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి ఇప్పుడు ఏఐ యుగం వరకు మనిషి మేథస్సు ఎదిగింది. ప్రపంచంలో ఆరో వంతుకు భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది.’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఏఐ సమ్మిట్ దక్షిణాసియాకే గర్వకారణం
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
‘‘ఏఐ మెషీన్ సెంట్రిక్గా కాదు.. హ్యుమన్ సెంట్రిక్గా ఉండాలి. ఏఐ మనల్ని కాదు. మనం ఏఐని శాసించాలి. ఏఐకి మనం ముడి సరుకుగా ఉండకూడదు. అన్ని రంగాల్లో సమస్యలకు ఏఐ పరిష్కారం చూపిస్తుంది. పారదర్శకత్వమే అన్నింటికంటే ఉత్తమమైన రక్షణ కవచం.’’ అని మోడీ పేర్కొన్నారు.
‘‘మనం నైపుణ్యాభివృద్ధి, పునఃనైపుణ్యం అభివృద్ధి, జీవితకాల అభ్యాసాన్ని ఒక సామూహిక ఉద్యమంగా మార్చాలి. భవిష్యత్తు సమ్మిళితంగా, విశ్వసనీయంగా.. మానవ కేంద్రీకృతంగా ఉంటుంది. మనం కలిసి ముందుకు సాగితే కృత్రిమ మేధస్సు మానవాళి సామర్థ్యాలను పెంచుతుంది.’’ అని అన్నారు.
AI కోసం MANAV దార్శనికతను ప్రవేశపెట్టారు. MANAV అంటే మానవుడు అని తెలిపారు.
MANAV అంటే అర్థం ఇదే
M అంటే నైతిక మరియు నైతిక వ్యవస్థ.
A అంటే జవాబుదారీ పాలన.
N అంటే జాతీయ సార్వభౌమాధికారం.
A అంటే యాక్సెస్ చేయగలది.. కలుపుకొని ఉండేది
V అంటే చెల్లుబాటు అయ్యేది.. చట్టబద్ధమైనది.
‘‘మానవులు డిజిటల్ ఇంటెలిజెన్స్ కలిసి సృష్టించి. కలిసి ముందుకు సాగే యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది మన వ్యవస్థలను మరింత తెలివిగా, మరింత సమర్థవంతంగా.. మరింత ప్రభావవంతంగా చేస్తుంది. ఇది సృజనాత్మక పాత్రలను పోషించడానికి ప్రజలకు మరిన్ని అవకాశాలను ఇస్తుంది. ఇది ఆవిష్కరణ, వ్యవస్థాపకత, కొత్త పరిశ్రమల సృష్టికి ఒక గొప్ప అవకాశం.’’ అని మోడీ పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?