21వ శతాబ్దంలో జన్మించిన తరం ‘అమృత తరం’ కానుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌ను మోడీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి ఈ సదస్సు ప్రారంభించారు.
Global Expo 2025: దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన “భారత మండపం”, “యశోభూమి” కన్వెన్షన్ సెంటర్లలో “ఎక్స్‌పో” కొనసాగుతుంది.
Bharat Mobility Global Expo 2025: ప్రతిష్ఠాత్మక భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను ఈరోజు (జనవరి 17) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో వాహనాలు, విడిభాగాల ఉత్పత్తులు, టెక్నాలజీ రంగాల్లో 100కు పైగా కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.
G20 Summit 2023: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నేడు చివరి రోజు. నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 ప్రత్యేక విందు కోసం ప్రపంచ నాయకులు భారత్ మండపానికి చేరుకోగా ఉన్నారు మరియు వారికి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం శుభాకాంక్షలు తెలిపారు.
G20: సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రపంచ దేశాధినేతలు జి-20 సదస్సు కోసం రాజధాని ఢిల్లీలో సమావేశమవుతున్నారు. ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరిగే ఈ సదస్సుకు అమెరికా నుంచి చైనా, ఈజిప్ట్ దేశాల అధినేతలు హాజరుకానున్నారు.