PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ
- టీవీలు, మొబైలకు బానిసలు కావొద్దు
- విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థులు టీవీలు, మొబైలకు బానిసలు కావొద్దని విద్యార్థులకు ప్రధాని మోడీ సూచించారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్‌లో భాగంగా సోమవారం రెండో ఎపిసోడ్‌లో విద్యార్థులతో మోడీ చర్చించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోడీ సమాధానం ఇచ్చారు. మానవులు ఏఐకి భయపడాలా? వద్దా?.. చాలా కంపెనీలు మనుషులతో పాటు ఏఐ ఉద్యోగులను కూడా నియమించుకుంటుందని విద్యార్థులు ప్రశ్నించారు.

Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
దీనికి మోడీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతి యుగంలో ఇలాంటి చర్చ జరుగుతుంటుందని.. కంప్యూటీర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగిందన్నారు. అయినా మనం దేనికి భయపడకూడదని హితవు పలికారు. ఇక చాలా మంది పిల్లలు మొబైల్‌కు బానిసలవుతున్నారని.. ఫోన్ లేకపోతే చాలా మంది తినడం లేదని కూడా విన్నాను. ఈ పద్ధతి మారాలని సూచించారు. ఎవరూ కూడా మొబైల్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీని మంచి దారిలో ఉపయోగించుకోవాలని.. టెక్నాలజీ ద్వారా మన సామర్థ్యాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
Episode 2 of Pariksha Pe Charcha is a special one. It features students from various cities across India. Do watch!#ParikshaPeCharcha26 https://t.co/GdUvEJw5rf
— Narendra Modi (@narendramodi) February 9, 2026
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..