Delhi Elections: అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..!
- అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ
- వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు అంటేనే ఇలాంటి వింతలు.. విశేషాలు కామన్‌గా జరుగుతుంటాయి. అయితే ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సభా వేదికపై ప్రధాని మోడీ కాళ్లకు బీజేపీ అభ్యర్థి నమస్కరించారు. అందుకు ప్రతిగా ప్రధాని మోడీ కూడా అభ్యర్థి పాదాలను మూడు సార్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? ఆయన పాదాలకు మోడీ ఎందుకు నమస్కరించారని నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Boondi Laddoo: “బూందీ లడ్డూ”తో పరారీలో ఉన్న హత్య దోషి అరెస్ట్..
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
రవీందర్ సింగ్ నేగి.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ కూడా. పట్పర్‌గంజ్‌లోని వినోద్ నగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బీజేపీ తరపున పట్పర్‌గంజ్‌లో పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్, ఆప్ నుంచి అవధ్ ఓజా ఉన్నారు. అంతేకాదు 2020లో మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాపై పోటీ చేసి 2 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిపై 2 వేలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో రవీందర్ సింగ్ నేగి పాదాలను మోడీ మూడు సార్లు మొక్కారు. దీంతో సోషల్ మీడియాలో రవీందర్ సింగ్ నేగి ఎవరంటూ చర్చ జరిగింది.
ఇది కూడా చదవండి: Squid Game 3: స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే?
ఇక ఢిల్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి.
यह बड़प्पन है हमारे पीएम नरेंद्र मोदी का नहीं चाहते कि कोई भी उनके पास छुए
*BJP candidate Ravindra Negi touches PM Modi's feet.* फिर PM Modi did it thrice. pic.twitter.com/KFtyHBqPHm— Srivatsan (@kj_srivatsan) January 29, 2025
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!