PAKISTAN: ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. పాక్ మురిద్ ఏయిర్ బేస్ కూల్చివేత..
- పాక్‌కు సిందూర్ దెబ్బ గట్టిగానే తగిలింది..
- మురిద్ బేస్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ భవనం కూల్చివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAKISTAN: పాకిస్తాన్‌కు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తగిలినట్లుంది. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై భీకర దాడులు చేసింది. పాక్, పీఓకే ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించి, వందలాది మంది టెర్రరిస్టుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే, పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.
Read Also: Boost Iron Levels in Summer: సమ్మర్లో ఐరెన్ స్థాయి పెంచే 7 సూపర్ ఫుడ్స్ మీకోసం..
Also Read
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Food Inflation 2026: వంటగది బడ్జెట్‌కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
అయితే, ఇప్పుడు ఆ ఎయిర్ బేసుల్లో పాక్ మరమ్మతులు చేయించుకుంటోంది. కొన్ని ఎయిర్ బేసుల్లో రిపేర్లు సాధ్యమవ్వకపోవడంతో కూల్చివేసుకుంటోంది. నేషనల్ మీడియ కథనం ప్రకారం, ఫిబ్రవరి 28న వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజ్ పరిశీలిస్తే, భారత దాడుల తీవ్రతకు మురిద్ బేస్‌లో రిపేర్లు సాధ్యం కాలేదని తెలుస్తోంది. గతంలో దెబ్బతిన్న భవానాన్ని కూల్చేసినట్లు కనిపిస్తోంది. చక్వాల్ సమీపంలో ఉన్న ఈ స్థావరం భారత్ చేసిన దాడిలో దారుణంగా దెబ్బతింది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా భావిస్తున్న భవనాన్ని ఇప్పుడు కూల్చేశారు.
శాటిలైట్ ఇమేజరీ విశ్లేషకుడు డేమియన్ సైమన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజాగా తీసిన శాటిలైట్ చిత్రాల్లో భవనం ఉన్న చోట ఇప్పుడు ఖాళీ నేల, శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నా్యని అన్నారు. భవనం అంతర్గతంగా తీవ్రంగా దెబ్బతినడంతో మరమ్మతులు సాధ్యం కాలేదని సూచిస్తోందని చెప్పారు. ఇది పాకిస్తాన్ నిర్వహించే డ్రోన్ దాడులకు కమాండ్ సెంటర్‌గా పనిచేసేది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!