Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
- హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల
- 44
- ప్రారంభ ధర IDR 28,525,000 (సుమారు రూ.1.49 లక్షలు)
- యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ Honda ఇండోనేషియా మార్కెట్లో తన కొత్త వారియో ఇవో 160 (Vario EVO 160) మ్యాక్సీ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన 160cc ఇంజన్, ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ స్కూటర్ యువతను ఆకట్టుకునేలా రూపొందించారు. ఇండోనేషియాలో ప్రారంభ ధర IDR 28,525,000 (సుమారు రూ.1.49 లక్షలు)గా నిర్ణయించారు.
కొత్త హోండా వారియో EVO 160 విడుదలతో, పాత మోడల్ నిలిపివేశారు. ఈ కొత్త వెర్షన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. CBS బేస్ వేరియంట్ ధర IDR 28,525,000 (సుమారు రూ.1.49 లక్షలు). వారియో EV 160 CBS నైట్రో ధర రూ.28,775,000 (సుమారు రూ.1.51 లక్షలు). టాప్-ఆఫ్-ది-లైన్ వారియో EVO 160 ABS ధర IDR 31,406,000 (రూ.1.64 లక్షలు). ఇండోనేషియాలోని ఏరాక్స్ ఆల్ఫాలో అప్ డేటెడ్ ఫీచర్లలో ముందు-వెనుక డిస్క్ బ్రేకులు, ఇంటిగ్రేటెడ్ డాంపర్లు, ఫుల్ కలర్ TFT డిస్ప్లే ఉన్నాయి.
Also Read
- New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
- BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
- Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
పనితీరు ఎలా ఉంది?
హోండా వారియో EV 160 స్కూటర్లో 160cc, 4-వాల్వ్ eSP+ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 15 hp శక్తిని, 14 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆటోమేటిక్ V-Matic ట్రాన్స్మిషన్ జత చేశారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 109 కిలోమీటర్లు. ఇందులో ABS, కాంబి-బ్రేక్, ACG స్టార్టర్, ఐడ్లింగ్ స్టాప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
యమహా ఏరోక్స్ ఆల్ఫా 155cc ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 15hp పవర్, 14.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫీచర్లలో సిటీ డ్రైవింగ్ కోసం T-మోడ్, స్పోర్ట్ కోసం S-మోడ్ వంటి రైడింగ్ మోడ్లు ఉన్నాయి.
- Tags
- Honda
- Honda Vario EVO 160
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!