Operation Sindoor: పాకిస్తాన్ “కిరాణా హిల్స్”పై భారత్ దాడి చేసింది..
- పాకిస్తాన్ ‘‘కిరాణా హిల్స్’’పై భారత్ దాడి చేసింది..
- ఆపరేషన్ సిందూర్‌పై ప్రముఖ శాటిలైట్ ఫోటో నిపుణుడు..
- పాకిస్తాన్ అణు స్థావరంగా కిరాణా హిల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా ఉగ్రవాద స్థావరాలను దెబ్బతీసిన భారత్, ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపులకు తీవ్రమైన సమధానం ఇచ్చింది. పాకిస్తాన్ వైమానికదళానికి చెందిన 11 ఎయిర్ బేస్‌లపై అటాక్ చేసింది. ఇందులో నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫికీ, సర్గోదా, జకోబాబాద్, స్కర్దు వంటికి ఉన్నాయి.
అయితే, ఆ సమయంలో పాకిస్తాన్ లోని సర్గోధ జిల్లాలోని ‘‘కిరాణా హిల్స్’’ పేరు ప్రముఖంగా వినిపించింది. పాకిస్తాన్ అణ్వాయుధాలను దాచే స్థలంగా పేరున్న ఈ కిరాణా హిల్స్ సమీపంలో భారత్ క్షిపణి దాడి చేసిందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే, మీడియా బ్రీఫింగ్‌లో మాత్రం భారత వైమానిక దళం (IAF) బహిరంగంగా ఈ వాదనల్ని ఖండించింది.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
Read Also: Live-in Relationship: సహజీవనం చేస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే.. కానీ అది నిరూపించాలి..!
కానీ, కిరాణా హిల్స్ ప్రాంతంలో క్షిపణి దాడి జరిగిందని ప్రముఖ శాటిలైట్ ఫోటో నిపుణుడు డామియన్ సైమన్ స్పష్టం చేశారు. జూన్ 2025లో తీసిని గూగుల్ ఎర్త్ ఫోటోలను ఆయన విశ్లేషించి ఈ విషయాలను వెల్లడించారు. మే 2025లో ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ క్షిపణి దాడి తర్వాత, ప్రభావితమైన ప్రాంతానికి చెందిన చిత్రాలను ఆయన చూపించారు.
ఈ కిరాణా హిల్స్ సమీపంలోనే పాకిస్తాన్ కీలకమైన ఎయిర్ బేస్ సర్గోధ ఉంది. ఈ ఎయిర్ బేస్‌లో భారత దాడిలో తీవ్రంగా ధ్వంసమైంది. ఇప్పుడు పాకిస్తాన్ మరమ్మతులు చేసుకుంటున్న ఫోటోలను కూడా సైమన్ వెల్లడించారు.అయితే, భారత్ కు చెందిన ఆదంపూర్ ఎయిర్ బేస్‌లోని ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేసినట్లు పాకిస్తాన్ చేస్తున్న వాదనల్ని సైమన్ తోసిపుచ్చారు.
Imagery update from Google Earth of the Sargodha region, Pakistan, captured in June 2025, shows –
1 – the impact location of India's strike on Kirana Hills in May 2025
2 – repaired runways at Sargodha airbase post India's strikes in May 2025 pic.twitter.com/BLOXYB9fKP— Damien Symon (@detresfa_) July 18, 2025
తాజావార్తలు
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?