BJP MLA: “కేదార్‌నాథ్‌లో హిందువులు కాని వారిని నిషేధించాలి”.. మరో వివాదం..
- కేదార్‌నాథ్‌కి హిందూయేతరుల్ని నిషేధించాలి..
- వివాదంగా మారిన బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA: కేదార్‌నాథ్ ఆలయంలోకి హిందువులు కానీ వారిని నిషేధించాలని ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియల్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమైంది. కొంతమంది హిందువులు కాని వ్యక్తులు, మతపరమైన స్థలం పవిత్రతకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని కేదార్‌నాథ్ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై , ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ స్పందించారు. బీజేపీ నాయకులకు సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహ వ్యక్తం చేశారు.
Read Also: BYD: మార్కెట్‌లోకి 2025 బీవైడీ సీల్, అట్టో 3 .. ఫీచర్లు, ధర, రేంజ్ వివరాలు..
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
‘‘దార్‌నాథ్ ధామ్ పవిత్రతను దెబ్బతీసేందుకు కొంతమంది హిందూయేతర శక్తులు ప్రయత్నిస్తున్నాయి’’ అని నౌటియాల్ అన్నారు. ఈ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మాసం, చేపలు, మద్యం వడ్డిస్తు్న్నారా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో, ఎమ్మెల్యే మాట్లాడుతూ సరైన దర్యాప్తు తర్వాతే ఇది తెలుస్తుందని అన్నారు. హిందూయేతరుల గురించి ఇటీవల ఇన్‌ఛార్జ్ మంత్రి సౌరభ్ బహుగుణ ఇటీవల అధికారులు, నివాసితులతో సమావేశం నిర్వహించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నౌటియాల్ వ్యాక్యలపై కాంగ్రెస్ నేత హరీష్ సింగ్ రావత్ స్పందిస్తూ.. ‘‘సంచలన వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు అలవాటు. ఉత్తరాఖండ్ దేవభూమి, మీరు ఎంత కాలం ప్రతీదానిని మతంతో ముడిపెడుతారు..? ప్రజలకు చెప్పడానికి బీజేపీ వద్ద ఏమి లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నారు’’ అని అన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30 నుండి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది, ఆ సమయంలో గంగోత్రి, యమునోత్రి ధామాల తలుపులు తెరవబడతాయి. కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు మే 2న , బద్రీనాథ్ ధామ్ ద్వారాలు మే 4న తెరుస్తారు.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..