Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News No Proposal For Brics Currency S Jaishankar After Trumps Tariff Warning

S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్‌ తర్వాత జైశంకర్ ప్రకటన..

Published Date :December 7, 2024 , 9:09 pm
By Venu Goapl Reddy
  • బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు..
  • ఇటీవల ట్రంప్ వార్నింగ్..
  • 100 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరిక..
  • బ్రిక్స్ కరెన్సీపై క్లారిటీ ఇచ్చిన జైశంకర్..
S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్‌ తర్వాత జైశంకర్ ప్రకటన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికన్ డాలర్‌కి పోటీగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేయాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల రష్యా వేదిక జరిగిన బ్రిక్స్ సమావేశం తర్వాత ‘‘బ్రిక్స్ కరెన్సీ’’ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. వర్థమాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్, రష్యా వంటి బ్రిక్స్ కూటమి దేశాలు ఈ కరెన్సీపై కసరత్తు చేస్తున్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి.

బ్రిక్స్ సభ్యదేశాలు కరెన్సీని సృష్టించకుండా లేదా డాలర్ స్థానంలో మరో కరెన్సీకి మద్దతు ఇవ్వకుండా కట్టుబడి ఉండాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత జైశంకర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. బ్రిక్స్ దేశాలు డి-డాలరైజేషన్ విధానాన్ని ప్రారంభిస్తే, యూఎస్ డాలర్‌కి దూరంగా ఉంటే 100 శాతం టారిఫ్‌లను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

Read Also: Bangladesh: పాకిస్తాన్‌ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్‌కి సెక్యూరిటీ సమస్య..

‘‘అమెరికా-భారత్ మధ్య మంచి సంబంధం ఉంది. ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్‌తో చాలా దృఢమైన సంబంధాన్ని కలిగి ఉన్నాము. కొన్ని వాణిజ్యపరమైన సమస్యలు ఉన్నాయి. ట్రంప్ హయాంతోనే క్వాడ్ పున:ప్రారంభమైంది’’ అని జైశంకర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు దోహదపడిందని జైశంకర్ అన్నారు.

‘‘ప్రధాని మోడీ మరియు ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధం ఉంది. బ్రిక్స్ కరెన్సీ వ్యాఖ్యలకు సంబంధించి, భారతదేశం ఎప్పుడూ డి-డాలరైజేషన్ చేయలేదని మేము చెప్పాము, ప్రస్తుతం బ్రిక్స్ కరెన్సీని కలిగి ఉండాలనే ప్రతిపాదన లేదు. బ్రిక్స్ ఆర్థిక లావాదేవీల గురించి చర్చిస్తుంది. అమెరికా మా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, డాలర్‌ను బలహీనపరిచేందుకు మాకు ఎలాంటి ఆసక్తి లేదు’’ అని జైశంకర్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRICS Currency
  • Donald Trump
  • S Jaishankar
  • US dollar

తాజావార్తలు

  • GT Closest Wins : గుజరాత్ టైటాన్స్ చరిత్రలోనే క్లోజ్ విక్టరీ.. థ్రిల్లర్ విజయాల్లో టాప్‌లో జీటీ!

  • Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!

  • Harish Rao : పొంగులేటి.. పొగరు తగ్గించుకో, నీ చిట్టా నా దగ్గర ఉంది..

  • Adivi Sesh: వాళ్ళకి ఈలలు, కేకలు వేసి నా సినిమాకి టికెట్లు కొన్నారు.. హీరోలపై శేష్ సెన్సేషనల్ కామెంట్స్

  • ICC: టెస్ట్ క్రికెట్‌కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions