NEET paper leak: నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
- నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సీరియస్..
- ఎన్టీయేలో భారీ ప్రక్షాళన..
- నలుగురు అధికారుల నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET paper leak: నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా వివాదమైన సమయంలో, కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)లో భారీ పరిపాలనా మార్పులు చేపట్టింది. ఎన్టీఏలో నలుగురు సీనియర్ అధికారుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీరిలో ఇద్దరిని జాయింట్ సెక్రటరీలుగా, మరో ఇద్దరిని జాయింట్ డైరెక్టర్లుగా నియమించారు. క్యాబినెట్ నియామకాల కమిటీ(ACC) ఆమోదం అనంతరం సిబ్బంది మరియు శిక్షణ విభాగం(DoPT) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
జాయింట్ సెక్రటరీలుగా ఇద్దరు అధికారిణిలను నియమించారు. అనుజా బాపత్ 1998 బ్యాచ్ ఐఎస్ఎస్(ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్) అధికారిణి కాగా, మరొకరు రుచితా విజయ్. ఈమె ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) 2004 బ్యాచ్ అధికారిని. వీరిద్దరిని ఐదేళ్ల పదవీకాలానికి నియమించారు. జాయింట్ డైరెక్టర్లుగా ఆకాష్ జైన్, ఆదిత్య రాజేంద్ర భోజ్‌గడియా నియమితులయ్యారు. ఆకాష్ జైన్ 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి కాగా, ఈయన సర్వీస్ డిసెబంర్ 4, 2029 వరకు ఉంటుంది. ఆదిత్య రాజేంద్ర భోజ్గడియ 2013 ఇండియన్ ఆడిల్ అకౌంట్స్ సర్వీస్ అధికారి, ఈయన పదవీ కాలం మే 16, 2028 వరకు ఉంటుంది. ఎన్టీఏలో పారదర్శకత, పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ కోసం ఈ మార్పులు చేపట్టినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!