Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mumbai Airport Top 10 World Ranking Travel Leisure 2025

Mumbai Airport: వరసగా మూడో ఏడాది టాప్-10 బెస్ట్ ఎయిర్‌పోర్టుల్లో ముంబై..

Published Date :July 23, 2025 , 4:52 pm
By Venu Goapl Reddy
  • ప్రపంచంలోనే టాప్-10 బెస్ట్ ఎయిర్‌పోర్టుల్లో ముంబైకి చోటు..
  • వరసగా మూడో ఏడాది టాప్-10 జాబితాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఎయిర్‌పోర్టు..
Mumbai Airport: వరసగా మూడో ఏడాది టాప్-10 బెస్ట్ ఎయిర్‌పోర్టుల్లో ముంబై..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mumbai Airport: ప్రపంచంలో బెస్ట్ టాప్ -10 ఎయిర్‌పోర్టుల్లో ముంబై విమానాశ్రయం చోటు దక్కించుకుంది. వరసగా మూడో ఏడాది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) ట్రావెల్ + లీజర్ వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్ 2025లో ప్రపంచంలోని టాప్ 10 అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటిగా ఎంపికైంది. 84.23 రీడర్ స్కోర్‌తో, ఏడాది జాబితాలో చోటు దక్కించుకుంది.

Read Also: Jackfruit: “పనసపండు” తిని వాహనాలు నడుపుతున్నారా.? అయితే మీరు “డ్రంక్ అండ్ డ్రైవ్” టెస్టులో దొరకొచ్చు..

ఈ ఏడాది కూడా ర్యాంకింగ్స్ లో ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల విమానాశ్రయాలు సత్తా చాటాయి. టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు 98.57 రీడర్ స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో సింగపూర్ చాంగీ ఎయిర్ పోర్టు 2వ స్థానంలో, ఖతార్ దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు 3వ స్థానంలో, అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం 4వ స్థానంలో, దుబాయ్ ఎయిర్ పోర్టు 5వ స్థానంలో ఉన్నాయి.

హాంకాంగ్, ఫిన్లాండ్‌లోని హెల్సింకి-వాంటా ఎయిర్‌పోర్ట్, టోక్యో హనెడా ఎయిర్‌పోర్టు, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ ఎయిర్ పోర్టులు వరసగా 6,7,8,10 స్థానాల్లో నిలిచాయి. ముంబై ఎయిర్ పోర్టు 9వ స్థానంలో ఉంది. 1900 ఎకరాల్లో, ప్రపంచంలో రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయంగా ముంబై ఎయిర్‌పోర్టుకు పేరుంది. 2024-24 ఆర్థిక సంవత్సరంలో 55.12 మిలియన్ ప్రయాణికులను, దాదాపుగా 1000 ఎయిర్ ట్రాఫిక్ కదలికల్ని ప్రతీరోజూ నిర్వహిస్తుంది. ఈ ఎయిర్ పోర్టు 54 ఇంటర్నేషనల్ రూట్స్, 67 డొమెస్టిక్ రూట్లలో ఫ్లైట్లను ఆపరేట్ చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asia best airports 2025
  • best airports in the world 2025
  • Chhatrapati Shivaji Maharaj International Airport
  • CSMIA
  • Mumbai Airport ranking 2025

తాజావార్తలు

  • Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు

  • Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషియల్ మిడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు

  • Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rowdy-Sheeters: హైదరాబాద్‌ పోలీసుల కీలక ఆపరేషన్‌.. 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions