Uttar Pradesh: కూతురి మామతో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి..
- కుమార్తె మామతో లేచిపోయిన తల్లి..
- యూపీలో నలుగురు పిల్లల తల్లి ఘటన వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఒక మహిళ తన కూతురికి కాబోయే భర్తతో లేచిపోయింది. ఈ సంఘటన యావత్ దేశంలో వైరల్‌గా మారింది. అయితే, ఇలాంటి మరో సంఘటన యూపీలోని బాదౌన్‌లో జరిగింది. ఒక మహిళ తన కుమార్తె మామగారితో పారిపోయింది. మమత అనే మహిళ, తన కూతురి మమా శైలేంద్ర అలియాస్ బిల్లుతో లేచిపోవడం సంచలనంగా మారింది.
ఆ మహిళ భర్త సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తాను నెలకు రెండుసార్లు మాత్రమే ఇంటికి వచ్చే వాడినని, తాను లేనప్పుడు తన భార్య మమత తన కుమార్తె మామగారిని ఇంటికి రమ్మని చెప్పేదని అతను చెప్పాడు. శైలేంద్ర వచ్చినప్పుడల్లా తను వేరే గదిలోకి వెళ్లుమని చెప్పేదని మమత కుమారుడు కూడా చెప్పాడు.
Also Read
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
Read Also: Maharashtra: స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ జీవో.. ప్రతిపక్ష కూటమి అభ్యంతరం
43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కావద్దని పారిపోయినట్లు సమాచారం. మమత పిల్లల్లో ఒక కుమార్తెకి 2022లో వివాహం జరిగింది. ఆమె కుమార్తె మామ అయిన శైలేంద్ర (46)తో కాలక్రమేణా సంబంధాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. మమత భర్త ట్రక్ డ్రైవర్ అయిన సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తాను సుదీర్ఘ పర్యటనలో ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా ఇంటికి డబ్బులు పంపేవాడిని, తాను లేనప్పుడు మమతా శైలేంద్రను కలిసేదని చెప్పాడు.
మమతా కుమారుడు మాట్లాడుతూ, తన తండ్రి అరుదుగా ఇంట్లో ఉండేవాని, ప్రతీ మూడో రోజు అమ్మ(మమతా) శైలేంద్రను ఇంటికి పిలిచేదని, తమని వేరే గదికి పంపేదని, ఇప్పుడు ఆమె అతడితో పారిపోయిందని చెప్పాడు. శైలేంద్ర అర్ధరాత్రి మమత ఇంటికి వచ్చి, తెల్లవారుజామున వెళ్లిపోయేవాడని పొరుగువారు కూడా చెప్పారు. సునీల్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో శైలేంద్రపై లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!