కరోనా టాబ్లెట్‌తో ఎముకలు దెబ్బతింటాయి.. ఐసీఎంఆర్ చీఫ్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కేసులు బీభత్సంగా పెరుగుతున్న వేళ ఇటీవల దేశంలో కరోనా టాబ్లెట్ మోల్నుపిరవిర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టాబ్లెట్‌తో ముప్పు పొంచి ఉందని భారత వైద్యపరిశోధన మండలి(ఐసీఎంఆర్) చీఫ్ బలరాం భార్గవ హెచ్చరికలు జారీ చేశారు. ఈ కరోనా మాత్ర వాడితే శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినే అవకాశముందని ఆయన తెలిపారు. మోల్నుపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్‌తో జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు వస్తామని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ టాబ్లెట్ మాత్రలను కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ.. కరోనా చికిత్స మార్గదర్శకాల్లో చేర్చలేదని ఐసీఎంఆర్ చీఫ్ వివరించారు.
Read Also: కరోనా థర్డ్ వేవ్.. ఇండియాలో ఒక్కరోజే 90,928 పాజిటివ్ కేసులు
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
కాగా మోల్నుపిరవిర్ కరోనా టాబ్లెట్‌ను మన దేశంలో 13 ఫార్మా కంపెనీలు తయారుచేస్తున్నాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా, సన్ ఫార్మా, డా.రెడ్డీస్, హెటిరో సహా ఇతర సంస్థలు ఈ మాత్రలను తయారు చేసేందుకు అనుమతి పొందాయి. కరోనా సోకిన వారు ఈ మాత్రను ఐదురోజుల కోర్సుగా వాడాలని… ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు టాబ్లెట్ల చొప్పున వేసుకోవాలని కంపెనీలు సూచించాయి. ఒక్కో డబ్బాలో 40 మాత్రలు ఉంటాయని.. ఈ డబ్బా ఖరీదును డా.రెడ్డీస్ రూ.1,400గా ప్రకటించగా… సన్‌ఫార్మా రూ.1500, మ్యాన్ కైండ్ రూ.1,399గా ధరను నిర్ణయించాయి.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..