Chhattisgarh: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల హతం
- ఛత్తీస్‌గఢ్ అభయారణ్యంలో రక్తపాతం
- కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్
- ఐదుగురు మావోల హతం
- కొనసాగుతోన్న ఎదురుకాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ అభయారణ్యంలో రక్తపాతం జరిగింది. కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: PM Modi: డిజైన్.. అభివృద్ధి మా నినాదం.. ఏఐ దేశానికి గొప్ప అవకాశం అన్న మోడీ
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్‌కు ఇంకా 40 రోజులే మిగిలి ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం డెడ్‌లైన్ పెట్టుకుంది. దేశాన్ని మావోయిస్ట్ రహిత దేశంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గురువారం ఆపరేషన్-2 కగార్ పేరుతో కర్రెగుట్టలో కేంద్ర, రాష్ట్ర బలగాల కూంబింగ్ నిర్వహించాయి. దాదాపు 5000 మంది బలగాలతో అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే కర్రెగుట్టలోకి చొచ్చుకుపోయారు. CRPF బలగాలతో రాష్ట్ర బలగాలు కలిపి భారీ ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్‌గా కొనసాగుతోంది. ఇప్పటికి ఐదుగురు మావోలు హతం కాగా.. మరికొందరు లొంగుబాటుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!