MP: లిఫ్ట్‌లో ఇరుక్కున్న కొడుకు.. భయాందోళనతో తండ్రి మృతి
- మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘోర విషాదం
- లిఫ్ట్‌లో ఇరుక్కున్న కొడుకు
- భయాందోళనతో తండ్రి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుమారుడు లిఫ్ట్ ఎక్కగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భయాందోళనకు గురై ఏడ్వడం మొదలుపెట్టాడు. బిడ్డకు ఏమైందో ఏమోనని ఆ తండ్రి కంగారు పడ్డాడు. వెంటనే జనరేటర్ కోసం అపార్ట్‌మెంట్ కిందకి పైకి ఎక్కుతూ గుండె అలసిపోయింది. అంతే అక్కడికక్కడే తండ్రి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఇంతలోనే కరెంట్ రావడంతో కుమారుడు క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. కుటుంబ రోదన వర్ణణాతీతం అయింది.
ఇది కూడా చదవండి: CHAKRASIDDH : డా. భువనగిరి సత్య సింధుజ, చక్రసిద్ధ్ రీసెర్చ్ సెంటర్‌కు అంతర్జాతీయ అవార్డులు
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
భోపాల్‌లోని రాయల్ ఫామ్ విల్లా కాలనీలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భీకరమైన గాలులు వీచాయి. 51 ఏళ్ల రిషిరాజ్ భటానగర్, 8 ఏళ్ల చిన్న కుమారుడు దేవాన్ష్ లిఫ్ట్‌లోంచి ఫ్లాట్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దేవాన్ష్ లిఫ్ట్ ఎక్కాడు.. ఇంతలో కరెంట్ పోయింది. దీంతో భయాందోళనకు గురైన దేవాన్ష్ ఏడ్వడం మొదలుపెట్టాడు. ఇక తండ్రి జనరేటర్ గది వైపు పరుగెత్తాడు. మెట్లు ఎక్కుతూ.. దిగుతూ ఉండడంతో గుండె వేగంగా కొట్టుకుంది. తీవ్రంగా అలసిపోవడంతో అక్కడికక్కడే రిషిరాజ్ భటానగర్ చనిపోయాడు. 3 నిమిషాల్లోనే కరెంట్ రావడంతో దేవాన్ష్ క్షేమంగా వచ్చేశాడు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. భటానగర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇది కూడా చదవండి: Chandrababu: రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!