Chandrababu: రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి..
- ఏపీని క్లీన్ ఎనర్జీ- గ్రీన్ ఎనర్జిటిక్ రాష్ట్రంగా క్రియేట్ చేస్తున్నాం..
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి..
- కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచలేదు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ- గ్రీన్ ఎనర్జిటిక్ స్టేట్ గా క్రియేట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జిటిక్ అప్పుగా మారబోతుంది.. కరెంట్ ఛార్జీలు పెంచను అని ఆ రోజే చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. నేను గెలిచిన తర్వాత ఒక్క పైసా పెంచకుండా ఉన్నాను.. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి.. పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి ఉద్యోగాలు రావాలి.. ఇక, విశాఖపట్నం ఒక స్టిల్స్ జిల్లాగా తయారవుతుంది అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: CM Chandrababu: టీడీపీలో కోవర్టులు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
Also Read
అయితే, విశాఖపట్నం ఒక నాలెడ్జ్ హబ్బ్ గా తయారు అవుతుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంకు రైల్వే జోన్, ఫార్మాసిటీ వచ్చింది.. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి కీయా తేచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు. అలాగే, అభివృద్ధికి మారుపేరు టీడీపీ పార్టీ.. చెడ్డ పేరు తెచ్చుకోవడం తెలుగుదేశం పార్టీకి లేదు.. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటుకు నేనే ఫౌండేషన్ వేశాను అని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!