Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల వచ్చిన లెనిన్ తో కెరీర్ లో తొలిసారి సాలిడ్ హిట్అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు అఖిల్. దాంతో ఇప్పడు అదే జోష్ తో అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఇకపై గ్యాప్ రాకూడదని వరుస ప్రాజెక్ట్‌లను సెట్ చేస్తూ జెట్ స్పీడ్ లో సినిమాలు చేయాలని చూస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో చేతులు కలపనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘సేనాపతి’, ‘దయా’ వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో తన మార్కు చూపించిన దర్శకుడు పవన్ సాదినేని, ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘ఆకాశంలో ఒక తార‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అఖిల్ అక్కినేని , పవన్ సాదినేని కలయికలో రానున్న ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Ranabaali : 'రణబాలి' వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!