Mamata Banerjee: లండన్‌లో సీఎం మమత చీర, చెప్పులతో జాగింగ్.. వీడియోలు వైరల్
- లండన్‌లో సీఎం మమత పర్యటన
- చీర, చెప్పులతో జాగింగ్.. వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లండన్‌లో పర్యటిస్తున్నారు. అధికారుల బృందంతో కలిసి బ్రిటన్‌లో పర్యటన కొనసాగుతోంది. యూకేతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అధికారులతో కలిసి ఆదివారం మమత లండన్‌లో అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా ఆమె లండన్ అందాలను వీక్షించారు.
ఇది కూడా చదవండి: 28°C : మరో కొత్త థ్రిల్లర్ కథతో రాబోతున్న నవిన్ చంద్ర
Also Read
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
అంతేకాకుండా ముఖ్యమంత్రి మమత బకింగ్ హోమ్ ప్యాలెస్ నుంచి హైడ్ పార్కు వరకు జాగింగ్ చేశారు. వెనక్కి నడుస్తూ చప్పట్లు కొట్టారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులు కూడా వార్మ్ ఆప్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను టీఎంసీ నేత కునాల్ ఘోష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది నడక కాదు.. సన్నాహక కార్యక్రమం అంటూ రాసుకొచ్చారు. అధికారులతో కలిసి ముఖ్యమంత్రి నగర అందాలను ఆస్వాదించారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జాగింగ్ చేసే సమయంలో మమత.. తెల్లటి చీర, తెల్లటి చెప్పులు.. చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు నల్ల కార్డిగాన్, శాలువా ధరించి కనిపించారు.
ఇది కూడా చదవండి: MLAs Defection Case: పార్టీ ఫిరాయింపుల కేసు.. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన స్పీకర్..
ఇదిలా ఉంటే విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు మమత ఇలా జాగింగ్‌లు చేయడం కొత్తేమీ కాదు. 2023లో స్పెయిన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా మాడ్రిడ్‌లో చీర, చెప్పులు ధరించి జాగింగ్ చేశారు. ఆ సమయంలో ఫిట్‌గా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి అంటూ మమత పిలుపునిచ్చారు. బ్రిటన్‌తో బెంగాల్ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతోనే పర్యటిస్తున్నట్లు మమత తెలిపారు.
লন্ডন। সকাল। মুখ্যমন্ত্রী বললেন,' ওয়াক নয়, ওয়ার্ম আপ। হাইড পার্কের ভিডিও।' একটু পরে হাইকমিশনে যাওয়া। pic.twitter.com/do6JsmeHtO
— Kunal Ghosh (@KunalGhoshAgain) March 24, 2025
Back walk. হাইড পার্ক। pic.twitter.com/4wkYU6ySQu
— Kunal Ghosh (@KunalGhoshAgain) March 24, 2025
Bengal and Britain share a relationship that spans centuries, rooted in history, culture, and commerce. As we landed in London yesterday, we stepped into a city that, much like Kolkata, carries the weight of its past while embracing the dynamism of the present.
Before the day’s… pic.twitter.com/xNx4tZ0crl
— Mamata Banerjee (@MamataOfficial) March 24, 2025
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు