పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లండన్‌లో పర్యటిస్తున్నారు. అధికారుల బృందంతో కలిసి బ్రిటన్‌లో పర్యటన కొనసాగుతోంది. యూకేతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అధికారులతో కలిసి ఆదివారం మమత లండన్‌లో అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా ఆమె లండన్ అందాలను వీక్షించారు.
పనిమనిషికి సంబంధించిన వింత ఉదంతం ముంబైలో వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన పనిమనిషిని పట్టుకున్న తీరు బాగా వైరల్ అవుతోంది. వాట్సప్ స్టేటస్ దొంగను పట్టించింది.
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు, తమిళ్, మలయాల ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ సాయి పల్లవి మాత్రం ప్రతి ఒక్క అభిమాని లిస్టులో క్రష్ గా మిగిలింది. ఇక తాజాగా ఈమె చెల్లి ఎంగేజ్మెంట్ పూజా ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.. ఆ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… అక్క…
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ టేకింగ్ తో తనదైన శైలిలో సినిమాలు తీయడం ఈ దర్శకుడి ప్రత్యేకత. అయితే నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు.సొసైటీ లో జరిగే సంఘటనలను తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు.అయితే కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి వీడియోస్ ఆర్జీవి తెగ షేర్ చేశాడు.ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కాస్త చెప్పండి అంటూ పోస్టులు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ఏడాది బాలయ్య సరసన ‘భగవంత్ కేసరి’ సినిమా లో నటించి మెప్పించింది.. అక్టోబర్ 19 న దసరా కానుక గా విడుదల అయిన భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది.సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2, ఉమా, సత్యభామ వంటి సినిమాల లో నటిస్తుంది. ఇదిలా ఉంటే కాజల్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోరూమ్ ల ప్రారంభోత్సవాల…
సినీనటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి జనాలను ఆకట్టుకుంది.. తలి, అత్త పాత్రలలో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది..45 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న ప్రగతికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి చాలా చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్ లలో ఎక్కువ బరువులు మోస్తూ రకరకాల వర్కౌట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్…
సోషల్ మీడియాలో లైకుల కోసం చీరలో రకరకాల విన్యాసాలను చేస్తున్నారు.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో యువతి చీరలో పర్ఫెక్ట్ డబుల్ ఫ్లిప్ చేసింది.. ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో 7.8 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ప్రముఖ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా శర్మ, చీరలో ధరించి పర్ఫెక్ట్ డబుల్ ఫ్లిప్ చేసినట్లు చూపించిన క్లిప్‌ను షేర్ చేసింది.. ఇటీవలి సంవత్సరాలలో, శర్మ…
కేరళ భామ అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ తెగ సందడి చేస్తోంది. అఆ సినిమా తో ఈ భామ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తన క్యూట్ అందాలతో ఈ భామ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.’అ ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’ వంటి చిత్రాలతో హాట్రిక్ హిట్లను అందుకుంది.దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా పాపులర్ అయింది.ఫలితంగా వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే ఈ భామ నటించిన…