ఈ మధ్య కొందరు సంస్కృతి, సంప్రదాయాలను మంట గలుపుతున్నారు. ఆచారాల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్య ప్రదేశ్ కల్చర్ పేరుతో నీచమైన పనులు చేస్తున్నారు. ఆచారాల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు. పూజలు చేస్తున్న వంకతో పాపిస్టి పనులకు తెగబడుతున్నారు. ఇండోర్ లో గార్భా ఈ వెంట్ నిర్వహించారు యువకులు. కానీ అక్కడ జరిగేది మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. దేవుడి పేరు చెప్పుకుంటూ.. దగులుబాజీ పనులకు పూనుకున్నారు.
మందు, చిందు, డ్రగ్స్‌తోపాటు ఎంజాయ్ చేసేందుకు ప్రైవేట్ రూమ్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. శృంగారానికి వీలు కల్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యభిచార దందా కింద మార్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వాళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ అంటున్నారు జనాలు.