ఈ మధ్య కొందరు సంస్కృతి, సంప్రదాయాలను మంట గలుపుతున్నారు. ఆచారాల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్య ప్రదేశ్ కల్చర్ పేరుతో నీచమైన పనులు చేస్తున్నారు. ఆచారాల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు. పూజలు చేస్తున్న వంకతో పాపిస్టి పనులకు తెగబడుతున్నారు. ఇండోర్ లో గార్భా ఈ వెంట్ నిర్వహించారు యువకులు. కానీ అక్కడ జరిగేది మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. దేవుడి…