కేరళలో మరో వివాదం: సీఎంను భగవంతునితో పోలుస్తూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో ఇటీవలే వలన్‌చెరిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎన్నికల్లో విజయం తరువాత పినరయి విజయన్ వర్గం ఓ పెద్ద హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. విష్ణు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన హోర్డింగులో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పినరయి విజయన్‌ను భగవంతునితో పోలుస్తూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. పినరయి విజయన్ ఫోటోతో పాటుగా కింద భగవంతుడు ఎవరని మీరు ప్రశ్నిస్తే ఆహారం అందించేవారని చెబుతారు అని రాసి ఉన్నది. దీనిపై ఎల్డీఎఫ్ స్పందించింది. ఈ హోర్డింగుల వెనుక తమ హస్తం లేదని చెబుతున్నారు. వీటిని మే నెలలో ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఏర్పాటు చేశారని విష్ణు ఆలయం అధికారులు చెబుతున్నారు. పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి హోర్డింగులు ఏర్పాలు చేశారని ఆలయ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఈ హోర్డింగుల విషయం హాట్ టాపిక్‌గా మారింది.
Read: సెన్సార్ పూర్తి చేసుకున్న “తిమ్మరుసు”
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!