సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ ను డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి…
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలుసు.. ఆమె ఇటీవల కొత్త ప్రొడక్షన్ హౌస్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ ప్రొడక్షన్ పై ఓ సినిమాను రూపోందిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు.. ఓ వీడియోను మెగా హీరో సాయి దుర్గా తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. నిహారిక కొణిదెల…
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అజిత్.. తన కెరీర్లోని 63వ చిత్రం కోసం ఒక యంగ్ డైరెక్టర్తో చేతులు కలపనున్నారు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరాకెక్కిస్తున్నారు.. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ను కూడా రివీల్ చేశారు.. ఈ సినిమాకు ‘గుడ్…
సాదారణంగా కాంబోలో వచ్చే సినిమాలకు ఒక లెక్క ఉంటుంది.. ఫ్యాన్స్ కు ఫుల్ పండగే అన్న విషయం తెలిసిందే.. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే స్క్రీన్ పై కనిపిస్తే ఇక వారి ఆనందానికి హద్దులు ఉండవని చెప్పొచ్చు. అంత రచ్చ చేస్తారు మరి. అది కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉంటారు.. తాజాగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ఓ పోస్టర్ ని క్రియేట్ చేసి సోషల్…
“న్యాయమైన హక్కును సాధించే వరకు” పోరాటం చేస్తామంటూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన రెండో విడత భారత్ జోడో యాత్ర ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభమై ముంబై వరకు సాగుతుందని రోడ్లు భవనాల శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ముందు నుండే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి..సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం” ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా బర్త్ డే సర్ ప్రైజ్ ను ఇస్తున్నారు మేకర్స్.. గత రాత్రి అర్దరాత్రి పవన్ న్యూలుక్ రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసింది చిత్రయూనిట్ హరి హర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ జనాలను మెప్పించింది..…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల అయిన అన్నీ కూడా సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి..నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా లోకనాయకుడు కమల్ హాసన్, అలానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్…
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా..! అంటారు.. అంటే.. ఎవరు ఏ స్థానంలోకి వెళ్లినా.. తల్లికి ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గదు.. ఇక, తప్పిపోయినవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.. తల్లికోసం వారుపడే ఆరాటం.. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఎన్నో ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి.. ఇది కేవలం మనుషుల వరకే పరిమితం కాదు.. జీవం ఉన్న ఏ ప్రాణిలోనైనా.. తల్లి బిడ్డల ప్రేమలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.. తల్లి తప్పిపోతే బిడ్డ పడే ఆరాటం.. బిడ్డ కనిపించకుండా ఉంటే..…