Priyank Kharge: కర్ణాటక మంత్రికి బెదిరింపులు.. “మనువాదుల” పనే అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyank Kharge: కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గేకి బెదిరింపులు వస్తున్నాయి. తనను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులు లేఖలు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. తనను ఎన్కౌంటర్ చేస్తానని తన కార్యాలయానికి బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలిపారు. తన ప్రాణాలకు ముప్పుతో పాటు దళిత నేపథ్యాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని మంత్రి తెలిపారు. తనకు ‘మనువాదుల’ నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Pakistan: పాకిస్తాన్-చైనా స్నేహానికి శత్రువులే ఈ దాడికి పాల్పడ్డారు..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
ఇటీవల తనకు మనువాదుల నుంచి మాట్లాడవద్దని ప్రేమ లేఖలు వచ్చాయని, తాను దళితుడు కావడంతో మాట్లాడొద్దని బెదిరిస్తు్న్నారని ఆయన అన్నారు. నా కుటుంబం గురించి కూడా దుర్భాషలాడుతున్నారని ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై విధానసౌధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కూడా కాంగ్రెస్ నాయకుడు చెప్పారు. ఈ బెదిరింపుల్లో బీజేపీ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబాన్ని తుడిచిపెట్టేస్తానని బెదిరించిన గుండాకి బీజేపీ టికెట్ ఇస్తోందని ఖర్గే ఆరోపించారు. దళితులు ఇంత పెద్దగా మాట్లాడకూడదని, దళితులు రాజకీయాల్లోకి రాకూడదని, దళితులు సమాజం మెట్లు ఎక్కకూడదని తనకు ‘మనువాదుల’ నుంచి బెదిరింపులు వచ్చాయని, మీరు ఇలాగే మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!