Karnataka: కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు.. మంత్రికి గాయలు
- ఓ వీధి శునకాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొట్టిన కర్ణాటక మంత్రి కారు..
- ప్రమాదంలో గాయపడిన మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి..
- మంత్రి లక్ష్మీ, ఎమ్మెల్సీ చెన్నరాజ్ లకు కొనసాగుతున్న చికిత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఈరోజు (జనవరి 14) ఉదయం బెళగావిలో ప్రమాదవశాత్తూ ఓ చెట్టును ఢీకొట్టింది. ఇక ప్రమాద సమయంలో కారులో మంత్రితో పాటు ఆమె సోదరుడు, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా వీరిద్దరికీ స్వల్ప గాయాలు కాగా, వెంటనే సమీపంలోని హస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: Dilruba Poster: వాలెంటైన్స్‌డే నాడు రాబోతున్న ‘దిల్‌రూబా’
Also Read
అయితే, ఓ వీధి శునకాన్ని తప్పించబోతుండగా కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీకొట్టినట్లు మంత్రి కుమారుడు మృణాల్ హెబ్బాళ్కర్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో మంత్రి ముఖం, వెన్నెముకకు, ఎమ్మెల్సీ చెన్నరాజ్ తలకు గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం వీరికి వైద్యం కొనసాగుతుందని, వారి ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని మృణాల్ తెలిపాడు. ఇక, ఈ ప్రమాద ఘటనపై బెళగావి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!