India-Canada Row: వెనక్కి తగ్గిన కెనడా.. మేం అసలు మోడీ, జైశంకర్ పేర్లను చెప్పలేదని వెల్లడి
- భారత్ పై అసత్య కథనాలను ప్రసారం చేసిన కెనడియన్ మీడియా..
- నిజ్జర్ హత్య కేసులో ప్రధాని మోడీ, జైశంకర్ పేర్లను చెప్పలేదని కెనడా వెల్లడి..
- మీడియాలో వచ్చే కథనాలతో మాకు సంబంధం లేదు: కెనడా ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Row: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. అందులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించడంపై న్యూ ఢిల్లీ తీవ్రంగా మండిపడింది. దీంతో కెనడా తాజాగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ఆ కథనాలు అవాస్తవమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఒట్టావా ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
Read Also: East Godavari: కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
కాగా, ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పటికి అక్టోబర్ 14వ తేదీన రాయల్ కెనడియన్ అధికారులు తీవ్ర ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు తమ గడ్డపై పాల్పడుతున్న నేర కార్యకలాపాలకు సంబంధించి బహిరంగ ప్రకటనలు రిలీజ్ చేశారు. అయితే, తాజాగా ఈ అంశంపై కెనడా సర్కార్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంగా నేర కార్యకలాపాలకు మోడీ, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్‌తో సంబంధం ఉన్నట్లు తాము ఏ రోజు చెప్పలేదు.. దీనికి భిన్నంగా ఎలాంటి వార్తలు ప్రచురితమైనా అవన్నీ అసత్యమైనవేనని కెనడా సర్కార్ ప్రకటించింది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!