JP Nadda: మోడీని తిట్టడం, విదేశాల్లో భారత్‌ను చులకన చేయడం కాంగ్రెస్ మానుకోవాలి..
- రాహుల్ కేంద్రంగా కాంగ్రెస్- బీజేపీల మధ్య ముదురుతున్న వివాదం..
- మోడీకి లేఖ రాసిన ఖర్గేకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా..
- మోడీని తిట్టడం
- విదేశాల్లో భారత్‌ను చులకన చేయడం కాంగ్రెస్ మానుకోవాలి: జేపీ నడ్డా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంగా కాంగ్రెస్- బీజేపీల మధ్య వివాదం ముదురుతుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు రాహుల్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రెండు రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఇక, నిన్న రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని పోలీస్ స్టేషన్లో ఏఐసీసీ ముఖ్యనేత అజయ్ మాకేన్ కంప్లైంట్ ఇచ్చారు. కాగా, ఇవాళ ప్రధాన మంత్రి మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే రాసిన లేఖకు కౌంటర్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరో లేఖ రాశారు.
Read Also: Sand Online Booking: ఆన్‌లైన్‌లో ఉచిత ఇసుక బుకింగ్.. ఇక అన్నీ పోర్ట్‌లోనే..!
Also Read
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
ఇక, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాసిన లేఖలో మోడీని విమర్శిస్తే మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడ్డం లేదు అని ప్రశ్నించారు. విదేశాల్లో భారత్‌ను చులకన చేయడం మానుకోవాలి.. మోడీ తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టకుండా దుర్భాషలాడారు.. ఆ సందర్భాల్లో ఏఐసీసీ అధినేత ఖర్గే ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ అనుకూల – భారత వ్యతిరేక శక్తుల మద్దతు రాహుల్ కూడగడుతున్నారు.. దేశంలో కుల రాజకీయాలను రాహుల్ రెచ్చగొడుతున్నారు ఆని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గర్వపడుతుంది?.. పొలిటికల్ కరెక్టునెస్, డిగ్నిటీ, క్రమశిక్షణ, మర్యాద లాంటి పదాలు మీ కాంగ్రెస్ డిక్షనరీలో ఎందుకు మాయమైతున్నాయి.. దేశ ప్రయోజనాల కోసం పని చేయడానికి మీకు జ్ఞానం, శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ జేపీ నడ్డా అన్నారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!