Nupur Sharma controversy: నుపుర్ శర్మ ఎఫెక్ట్.. భారత్‌పై సైబర్ వార్.. 2 వేల సైట్లు హ్యాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారి వార్తల్లో నిలిచారు బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో.. పార్టీ పదవి నుంచి ఆమెను బీజేపీ తప్పించిన విషయం తెలిసిందే.. ఇక, సుప్రీంకోర్టు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా దుమారమే రేగింది.. ఈ వ్యవహారంలో ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి భారత్‌పై, బీజేపీపై, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. ఇదే సమయంలో హ్యాకర్లు భారత్‌పై గురిపెట్టారు.. వేల సంఖ్యలో భారత్‌కు చెందిన సైట్లు హ్యాక్ అయినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు.
Read Also: Bandi Sanjay: రైస్ మిల్లర్లను కేసీఆర్ మోసం చేశారు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
నుపుర్ శర్మ వ్యాఖ్యల తర్వాత భారత్‌పై పలు దేశాల నుంచి సైబర్ ఎటాక్స్ జరిగాయి.. దీనికి సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టింది అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్.. ఆమె వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇండోనేషియా, మలేషియాకు చెందిన హ్యాకర్లు భారత్‌పై సైబర్ యుద్ధానికి తెరలేపారని.. సైబర్ క్రైమ్ డీసీపీ అమిత్ తెలిపారు.. సైబర్ దాడులు చేయడమే కాదు.. ఆ వర్గానికి చెందిన హ్యాకర్ల సైతం సైబర్ దాడులు చేయాలని ప్రేరేపించినట్టుగా చెబుతున్నారు.. దీనిపై ఆ రెండు దేశాలకు లేఖ రాశారు సైబర్ క్రైమ్ పోలీసులు.. భారత్‌పై సైబర్ దాడులకు దిగిన హ్యాకింగ్ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.. హ్యాకర్ గ్రూప్ భారత్‌లోని 2 వేలకుపైగా వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ చెబుతున్నమాట..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..