Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్‌దీప్-సమ్రీన్ రిలేషన్‌పై మళ్లీ చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh-Samreen Kaur Relationship: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, పంజాబీ నటి-మోడల్ సమ్రీన్ కౌర్‌కు సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌పై చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందనే ప్రచారం జరుగుతుండగా.. కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఎమోజీ ఎక్స్చేంజ్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
సమ్రీన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక షార్ట్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోపై అర్ష్‌దీప్ సింగ్ ఎలుగుబంటి (🐻), రెడ్ హార్ట్ (❤️) ఎమోజీలతో స్పందించాడు. దీనికి సమ్రీన్ కూడా రెడ్ హార్ట్ (❤️)తో పాటు లాక్ (🔒) ఎమోజీని రిప్లైగా పెట్టింది. ఈ సంభాషణను అభిమానులు వెంటనే గమనించి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. వీరిద్దరూ తమ సంబంధంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఈ ఎమోజీల మార్పిడి చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ఇక అర్ష్‌దీప్ సింగ్ విషయానికి వస్తే.. గడిచిన ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తరఫున వైట్‌బాల్ సిరీస్‌లో ఆడాడు. ముఖ్యంగా టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అయితే వన్డేల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒక్క వన్డేలో వికెట్ లేకుండా 72 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదిలా ఉండగా, ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం నార్త్ జోన్ జట్టులో అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు లభించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ వికెట్‌కీపర్-బ్యాటర్ కన్హయ్య వధావన్‌ను జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో ఇంగ్లాండ్ టూర్ సందర్భంగా టెస్టు జట్టులో చోటు దక్కినప్పటికీ గాయం, జట్టు కాంబినేషన్ కారణంగా అర్ష్‌దీప్‌కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.
తాజావార్తలు
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!