Rafale-M Jets: భారత సముద్ర జలాలపై ‘రఫేల్ ఎం’ గర్జనలు.. ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందం
- భారత నావికాదళంలోకి రఫేల్ మెరైన్ విమానాలు..
- రూ.63 వేల కోట్లతో ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకున్న భారత్..
- 4 సంవత్సరాలలోపు డెలివరీలు ప్రారంభమవుతాయని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rafale-M Jets: భారత నౌకాదళం చేతికి మరో అత్యాధునిక యుద్ధ విమానాలు రాబోతున్నాయి. 26 రఫేల్ మెరైన్ శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఇరు దేశాలకు చెందిన అధికారలు సమక్షంలో సంతకాలు జరిగాయి. కాగా, ఈ ఒప్పందం పూర్తిగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మధ్య జరిగింది.. ఈ డీల్ విలువ సుమారు రూ.63 వేల కోట్లు. వీటిలో 22 సింగిల్ సీటర్ జెట్లు ఉండగా.. 4 ట్విన్ సీటర్ ట్రైనర్లను ఆర్డర్ చేస్తున్నారు. ఈ మొత్తం డెలివరీలు 2031 వరకు డెలివరీ చేసే అవకాశం ఉంది.
Read Also: Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీలో బ్యూటిఫుల్ హీరోయిన్ ఫిక్స్..?
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అయితే, ప్రపంచంలో నౌకాదళాలు ఉపయోగించే అత్యాధునిక ఫైటర్ జట్లలో ఒకటిగా రఫేల్ మెరైన్‌ను చెబుతారు. దీంట్లో శాఫ్రన్ గ్రూప్ తయారు చేసిన ప్రత్యేకమైన రీఎన్‌ఫోర్స్‌డ్ ల్యాండింగ్ గేర్స్ వినియోగించారు. ఇది విమానవాహక నౌకలపై దిగడానికి చాలా ఈజీగా పని చేస్తుంది. ఈ విమానాల రెక్కలను మడతపెట్టే సౌకర్యం కూడా ఉంటుంది. ఈ విమానాలు ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై భారత్ మోహరించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వాడుతున్న మిగ్ 29ల స్థానాలను ఇవి భర్తీ చేస్తాయి.
Read Also: BSNL Recharge: కేవలం రూ.127 నెలవారీ ఖర్చుతో ఒక సంవత్సరం పాటు అపరిమిత కాలింగ్, డేటా..!
కాగా, ప్రస్తుతం భారత వాయుసేన మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. తాజాగా నేవీ కూడా వీటిని కొనుగోలు చేస్తుండటంతో రెండు దళాల మధ్య మరింత సమన్వయం పెరుగనుంది. బడ్డీ-బడ్డీ రీఫ్యూయలింగ్‌కు ఛాన్స్ ఉంటుంది. ఓ ఫైటర్ జెట్ రీఫ్యూయలింగ్ పాడ్ సాయంతో మరో ఫైటర్ జెట్‌లో ఇంధనం నింపడాన్ని ఇలా పిలుస్తారు. అప్పుడు భారీ ఫ్యూయల్ ట్యాంకర్ విమానాల అవసరం ఉండదు అన్నమాట.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!