India Pakistan Tension: కరాచీ పోర్టుపై హైరానా.. పాక్ వైపుగా భారత యుద్ధనౌకలు.!
- కరాచీ పోర్టుపై పాక్ మీడియా హైరానా..
- పాక్ వైపుగా భారత యుద్ధ నౌకలు..
- బ్రిటన్ పత్రిక ది టెలిగ్రాఫ్ కథనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్ దాడికి తెగబడింది. అయితే, భారత సైన్యం ఈ దాడిని భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Read Also: IMF: పాకిస్తాన్‌కి 1 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణం.. భారత్ హెచ్చరికలు బేఖాతరు..
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
అయితే, ఇండియన్ నేవీకి చెందిన పశ్చిమ నౌకదళం అరేబియా సముద్రంలో యాక్టివ్ అయిందని, పాక్ వైపుగా తరలిస్తున్నట్లు బ్రిటిష్ వార్తాపత్రిక ది టెలిగ్రాఫ్ నివేదించింది. పాకిస్తాన్ వాణిజ్యంలో దాదాపు 60 శాతం, పాక్ నేవీకి కేంద్రంగా ఉన్న కరాచీకి దగ్గర వచ్చినట్లు నివేదించింది. ఈ నేవీ ఫ్లీట్‌లో విమాన వాహక నౌక, డిస్ట్రాయర్లు, యుద్ధ నౌకలు, జలంర్గాముల్ని గుర్తించే నౌకలు ఉన్నట్లు బ్రిటిష్ పత్రిక పేర్కొంది. పాక్ తీరం నుంచి దాదాపుగా 300-400 మైళ్ల దూరంలో ఉన్నాయని చెప్పింది. ఈ నౌకలో కొన్ని బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నట్లు నివేదించింది. బ్రహ్మోస్ మాక్ 3 వ వేగంతో 500 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు, 300 కిలోల వార్ హెడ్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది.
అయితే, ఈ నివేదికను పాక్ మీడియా కూడా హైలెట్ చేస్తోంది. దీంతో పాక్ మీడియా కరాచీ పోర్టుపై నానా హైరానా చేస్తోంది. కరాచీపై ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్‌కి వినాశకరమైన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..