English Language: ఆంగ్ల భాషలో భారత్ భేష్.. తొలి స్థానంలో ఢిల్లీ
- ఇంగ్లిష్ భాష సంభాషణా నైపుణ్యంలో భారత్ భేష్..
- ప్రపంచవ్యాప్తంగా 7.50 లక్షల పరీక్షల ఫలితాలను గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ సమీక్ష..
- భారత్‌లో ఇంగ్లిష్ భాషపై పట్టులో ఢిల్లీ తొలి స్థానం, తర్వాత స్థానాల్లో రాజస్థాన్, పంజాబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
English Language: ఇంగ్లిష్ భాష సంభాషణా నైపుణ్యంలో ప్రపంచ సగటు కంటే భారత్ మెరుగ్గా ఉందని ఓ అంతర్జాతీయ రిపోర్ట్ వెల్లడించింది. ఈ అంశంలో దేశంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్ నిలిచింది. గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ పేరుతో పియర్‌సన్ అనే సంస్థ ఈ సర్వే చేసింది. సోమవారం నాడు విడుదలైన ఈ నివేదికలో భారత్, ఫిలిప్పీన్స్, జపాన్, ఈజిప్ట్, కొలంబియా, యూరప్ దేశాల ప్రజల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల పోకడపై రిసెర్చ్ చేశారు. ఆ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 7.50 లక్షల పరీక్షల ఫలితాలను సమీక్ష చేశారు.
Read Also: KTR: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!
Also Read
- CJP: బీజేపీపై భారీ ఉద్యమం.. ఆప్, కాంగ్రెస్‌లపై మాత్రం కాక్రోచ్ మౌనం.
- Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
- Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
కాగా, వెర్‌సాంట్ బై పియర్‌సన్’ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జామ్స్ లో ఆంగ్ల భాషపై క్యాండిడెట్స్ కు ఉన్న పట్టును వారు పరీక్షించారు. దీని వల్ల వ్యాపార సంస్థలు నిపుణులైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో ఇది సహకరిస్తుంది. తాజా రిపోర్ట్ ప్రకారం.. ఇంగ్లిష్ భాషపై పట్టులో భారత్ స్కోరు (52) ప్రపంచ సగటు (57) రేటు కంటే కిందికి ఉంది. సంభాషణా నైపుణ్యంలో మాత్రం ప్రపంచ సగటు (54) కంటే ఎక్కువ (57) స్కోర్ చేసింది ఇండియా. ఇంగ్లిష్ రాయడంలో ప్రపంచ సగటు, భారత్ స్కోరు ఇక్వెల్ (61)గా ఉన్నాయి.
Read Also: Jasprit Bumrah Injury: ఇంగ్లండ్‌తో సిరీస్.. జస్ప్రీత్ బుమ్రా ఔట్!
అయితే, భారతదేశంలో చూసుకుంటే ఇంగ్లిష్ భాష సంభాషణ నైపుణ్యంలో మొదటి స్థానంలో ఢిల్లీ (63), ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (60), పంజాబ్ (58) కొనసాగుతున్నాయి. రంగాల వారీగా భారత్‌లో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు ప్రపంచ సగటు కంటే అత్యధిక స్కోరును అధిగమించాయి. అన్ని రంగాల కంటే అట్టడుగున ఆరోగ్య రంగం (45) ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇంగ్లిష్ స్కిల్స్‌కు భారత మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ పెరిగిపోతుంది.. ఇది భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉందని పియర్‌సన్ నివేదికలో వెల్లడించింది.
తాజావార్తలు
-
CJP: బీజేపీపై భారీ ఉద్యమం.. ఆప్, కాంగ్రెస్‌లపై మాత్రం కాక్రోచ్ మౌనం.
-
Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
-
Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
-
Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ఉత్తరాంధ్రపై పార్థసారథి కీలక వ్యాఖ్యలు
-
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!