Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story India Joins America Pax Silica

Pax Silica: పాక్స్ సిలికాలో చేరిన భారత్.. అమెరికాతో ఒప్పందం

Published Date :February 20, 2026 , 1:03 pm
By Suresh Maddala
  • పాక్స్ సిలికాలో చేరిన భారత్
  • అమెరికాతో ఒప్పందం
  • సంతకం చేసిన భారత్
Pax Silica: పాక్స్ సిలికాలో చేరిన భారత్.. అమెరికాతో ఒప్పందం
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికాకు చెందిన పాక్స్ సెలికాలో భారత్ చేరింది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ప్రకటించింది. అంతేకాకుండా కూటమిలో చేరుతున్నట్లు భారత్ సంకతం కూడా చేసింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో సంతకాలు జరిగాయి.

Paxsilica

Also Read

  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
  • Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
  • AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
  • LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

భారత్ చేసిన సంతకంతో కీలక ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోందన్నారు. భారత్‌లో నిపుణుల కొరత లేదని చెప్పారు. కూటమిలో చేరడంతో భారత ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్‌ పరిశ్రమకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.

గత సంవత్సరం డిసెంబర్‌లో వాషింగ్టన్‌లో జరిగిన పాక్స్ సిలికా సమ్మిట్‌లో కూటమి ప్రారంభించబడింది. ఇందులో ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతార్, దక్షిణ కొరియా, సింగపూర్, యూఏఈ, యూకే వంటి దేశాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా భారత్ చేరింది.

ఇండియా-పాక్స్ సిలికాలో భారత్ చేరడాన్ని అమెరికా రాయబారి ప్రశంసించారు. భారతదేశం- అమెరికా మధ్య వ్యూహాత్మక కూటమిగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ అభివర్ణించారు. 21వ శతాబ్దపు ఆర్థిక, సాంకేతికను రూపొందించడానికి చాలా అవసరం అన్నారు. భారతదేశ ఇంజనీరింగ్ ప్రతిభను.. అమెరికా -భారత్ టెక్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఇదొక మంచి పాత్రగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన AIని ప్రోత్సహించడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI
  • america
  • Delhi
  • India joins
  • Pax Silica

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions