Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- రామ మందిర విరాళాల చోరీ కేసు..
- 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram mandir: అయోధ్య రామమందరంలో భక్తులు సమర్పించిన విరాళాల కుంభకోణానికి సంబంధించి గురువారం ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇచ్చిన ఫిర్యాదు, సిట్ సిఫారసుల మేరకు ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం 8 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. రామశంకర్ యాదవ్ (టిన్ను యాదవ్), అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, రామశంకర్ మిశ్రా, సుభాష్, కరుణేష్, లవ్కుష్ మిశ్రాలపై విచారణ జరపనున్నారు.
ప్రధాన నిందితులైన లవ్కుష్ మిశ్రా, అనుకుల్ మిశ్రాలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయంలో ఓట్ల లెక్కింపు బాధ్యతను వీరే నిర్వర్తిస్తున్నారు. అవినాష్ త్రిపాఠి, కరుణేష్ పాండే, సుభాష్ చంద్ర మిశ్రా, నీష్ యాదవ్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆదేశాల మేరకు, బీఎన్‌సీలోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఈ ఎఫ్ఐఆర్లో ప్రభుత్వ సేవకుడు లేదా ప్రభుత్వ సంస్థ ఉద్యోగి ద్వారా జరిగిన దొంగతనం, దొంగతనానికి ప్రేరేపించడం, నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస భంగం వంటి అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో నమోదైంది.
Also Read
తాజావార్తలు
-
Prabhas: ఏంటి డార్లింగ్ ఇది.. ‘స్పిరిట్’ నుంచి ‘ఫౌజీ’ వరకు సేమ్ టు సేమ్!
-
Kolhapur Gold Theft: మామ ఇంట్లో బంగారం చోరీ చేసి థార్ కొనుగోలు.. కారు పూజకు మామే చీఫ్ గెస్ట్!
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Farooq Abdullah: ఆర్టికల్ 370 కోసం ఉద్యమిస్తాం.. ఫరూఖ్ అబ్దుల్లా కీలక ప్రకటన!
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
ట్రెండింగ్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!