Delhi: ఢిల్లీలో భారీగా డ్రగ్స్, బంగారం, గంజాయి పట్టివేత
- ఢిల్లీలో భారీగా డ్రగ్స్, బంగారం, గంజాయి పట్టివేత
- పక్కా ప్రణాళికతో ఛేదించిన ఢిల్లీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరిశ్రమపై అధికారుల బృందం దాడులు చేశాయి. రూ.108 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పరిశ్రమలో 7.9 కేజీల కొకైన్, 1.8 కేజీల హెరాయిన్, 16.27 కేజీల Amphetamineతో పాటు 115 కేజీల ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో మరో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో నిందితుడు
Also Read
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
ఇక ఢిల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. విదేశీ గంజాయికి అడ్డాగా దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మారింది. రూ.48 కోట్ల విలువ చేసే 48 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 4 రోజుల ఆపరేషన్‌లో కస్టమ్స్ బృందం 15 మంది స్మగ్లర్స్ ఆట కట్టించారు. బ్యాంకాక్ నుంచి దర్జాగా విదేశీ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా కేటుగాళ్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. గంజాయిని ప్లాస్టిక్ కవర్స్‌లో ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించే యత్నం చేస్తున్నారు. విదేశీ గంజాయికి మెయిన్ హబ్‌గా బ్యాంకాక్ మారింది. కేజీలకు కేజీల విదేశీ గంజాయి ఇండియాకు సరఫరా అవుతోంది. చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మటు వేసి పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడి కదలికలపై నిఘా పెట్టారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ
అలాగే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ బంగారం కూడా పట్టుబడింది. కోటి రూపాయల విలువ చేసే 1 కేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బర్మా నుంచి ఢిల్లీ చేరుకున్న ఓ లేడి కిలాడి దగ్గర బంగారం గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా బంగారు బిస్కెట్స్‌ను లోదుస్తులలో దాచి తరలించే యత్నం చేసింది. స్ర్కీనింగ్‌లో బంగారు గుట్టు రట్టు అయింది. దీంతో లేడి కిలాడీని అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- Amphetamine
- Delhi
- Drugs
- Ganja
- Gold
తాజావార్తలు
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్‌లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్‌లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!