UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ
- జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే
- యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పర్వతనేని హరీష్ ప్రసంగిస్తూ పాకిస్థాన్‌పై ధ్వజమెత్తారు. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అని.. విడదీయరాని బంధంగా ఉందని.. ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhath Festival: నేటి నుంచి 4 రోజులు బీహార్‌లో ఛత్ పండుగ.. ప్రత్యేక ఇదే!
Also Read
పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల్లో జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరుల అక్రమ దోపిడీకి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్న ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: US: హోవార్డ్ యూనివర్సిటీ దగ్గర కాల్పులు.. నలుగురు మృతి!
జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ భారత్‌లో అంతర్భాగం అన్నారు. ఆ ప్రాంత ప్రజలు తమ ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటారని చెప్పారు. కానీ పాకిస్థాన్ వ్యాఖ్యానిస్తున్నట్లుగా పరాయి భావనలు తమకు తెలుసు అన్నారు. భారతదేశం వసుదైక కుటుంబం అన్నారు. వసుదైక కుటుంబం పట్ల భారతదేశం నిబద్ధత కలిగి ఉందని చెప్పారు. ప్రపంచాన్ని కూడా ఒకే కుటుంబంగా చూడటం అందరికీ న్యాయం, గౌరవం, శ్రేయస్సు అని హరీష్ వాదించారు.
#WATCH | At the UNSC Open Debate on ‘The United Nations Organization: Looking into the Future’, PR of India to the UN, Parvathaneni Harish, says, "… Global South needs greater representation and say in all UN organs and processes. This bloc of countries represents the… pic.twitter.com/8Zkzn1AKXO
— ANI (@ANI) October 25, 2025
#WATCH | At the UNSC Open Debate on ‘The United Nations Organization: Looking into the Future’, PR of India to the UN, Parvathaneni Harish, says, "… The global challenges we face – from pandemics to terrorism, and economic instability to climate change – are interconnected and… pic.twitter.com/TphClHXpPo
— ANI (@ANI) October 25, 2025
#WATCH | At the UNSC Open Debate on ‘The United Nations Organization: Looking into the Future’, PR of India to the UN, Parvathaneni Harish, says, "… The theme of this debate gains great salience at a time when the world’s largest multilateral organisation – the United Nations –… pic.twitter.com/H24qPT93Ny
— ANI (@ANI) October 25, 2025
Pakistan should end grave, ongoing human rights violations: India at UNSC calls J-K an "integral and inalienable part"
Read @ANI Story | https://t.co/2hUaZ8v16K#Pakistan #India #UNSC #JK pic.twitter.com/3qoNgGrzeu
— ANI Digital (@ani_digital) October 25, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?