వామ్మో.. బంగారం, వెండి ధరలకు ఏమైంది? రెండూ కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. నువ్వా-నేనా? అన్నట్టుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఓ వైపు సిల్వర్.. ఇంకోవైపు బంగారం.. రెండూ కూడా సరికొత్త రికార్డ్లు నమోదు చేశాయి.
బాబోయ్ సిల్వర్కు ఏమైంది? ఎన్నడూ లేనంతగా ధరలు దూసుకుపోతున్నాయి. గతేడాది రికార్డుల మోత మోగించిన ధరలు.. ఈ ఏడాది కూడా అలానే ఉంది. ఇటీవలే వెండి ధర సరికొత్త రికార్డ్ సృష్టించింది. రూ.3 లక్షల మార్కు దాటి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు మరో రికార్డ్ దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది.
సిల్వర్ మళ్లీ రికార్డ్ల మోత మోగిస్తోంది. దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. గతేడాది వెండి ధర విజృంభించింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా కొత్త ఏడాదిలో కూడా 3 లక్షల మార్కు దాటి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.
సిల్వర్ ధర మళ్లీ షాకిచ్చింది. కనుమ రోజున తగ్గినట్టే తగ్గి ఈరోజు మళ్లీ ఝలక్ ఇచ్చింది. ఏ మాత్రం దూకుడు తగ్గడం లేదు. ఇటీవలే 3 లక్షల మార్కు దాటిన వెండి ధర.. మరో రికార్డ్ దిశగా దూసుకెళ్లోంది.
సంక్రాంతికి కూడా వెండి ధర తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తోంది. పండగ సమయంలోనైనా తగ్గుతుందేమోనని అనుకుంటే.. ఈరోజు కూడా భారీగా పెరిగిపోయింది. నిన్న రూ.3 లక్షల మార్కు దాటి రికార్డ్ బద్ధలు కొట్టగా.. తాజాగా మరో రికార్డ్ దిశగా దూసుకుపోతుంది.
అన్నట్టుగానే సిల్వర్ 3 లక్షల మార్కు దాటేసింది. గతేడాది వెండి ధరలు విలయ తాండవం చేస్తే.. ఈ ఏడాది అంతకు మంచి సునామీ సృష్టిస్తోంది. తాజాగా వెండి ధర ఆల్టైమ్ రికార్డ్ నమోదు చేసింది.
బ్రేకులు ఫెయిలైన బండి లాగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు మరోసారి గోల్డ్, సిల్వర్ ధరలు భగ్గుమన్నాయి. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరగగా.. తులం గోల్డ్పై రూ. 380 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.14,253, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.13,065 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
గోల్డ్ విలువైన మెటల్ గా భావిస్తుంటారు. ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. పసిడితో తయారు చేసిన ఆభరణాలు ధరిస్తుంటారు. బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటారు. డిజిటల్ గోల్డ్ ను కూడా కొనుగోలు చేస్తున్నారు. మరి ఇంత ఆధరణ ఉండి ఇంత విలువైన లోహం కంటే అత్యంత ఖరీదైన మరో మెటల్ ఉందని మీకు తెలుసా? వరల్డ్ లోనే అత్యంత ఖరైదన మెటల్ ఉంది. ఆ మెటల్ ను జస్ట్ 1…